ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి **ఇబ్రహీంపట్నం నుండి బండాలేమూరు మీదుగా నారాయ
ఇబ్రహీంపట్నం నుండి బండాలేమూరు మీదుగా నారాయణపురం వరకు బస్సును బుదవారం పునరుద్ధరించారని మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ చెప్పారు. ఈ బస్సు గతంలో 5 సంవత్సరాలు నడిచింది. రోడ్డు చెడి పోవడంతో 3 ఏండ్ల క్రితం ఆపేశారు. ఇటీవల రోడ్డు ను రిపేర్ చేయడం జరిగింది. మళ్లీ బస్సును నడపాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ఆర్టీసీ అధికారులను కలిసి బస్సును పునరుద్ధరించాలని కోరడం జరిగింది. ఆర్టీసీ ఎండి సాజ్జనార్ సానుకూలంగా స్పందిస్తూ బస్సును నడిపాలని ఇటీవల ఆదేశాలు ఇవ్వడంతో నేడు ఇబ్రహింపట్నం ఆర్టీసీ డిపో నుంచి బస్సును వేయడం జరిగింది.ఈ సందర్బంగా మాజి సర్పంచ్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూరు నుండి యాధాధ్రి జిల్లా నారాయణ పూర్ మండలం పొర్లగడ్డ తండ రోడ్డు రెండు గ్రామాలకే కాకుండా రెండు మండలాల్లో చెందిన అనేక గ్రామాలకే కాకుండా వివిధ మండలాలు నారాయణపురం, శివన్నగూడ మరి కూడా మర్రిగూడ మండలాల అనేక గ్రామాలు గిరిజన తండాలు రంగారెడ్డి జిల్లాలోని మంచాల, యాచారం ఇబ్రహీంపట్నం మండలాల్లోని అనేక గ్రామాలు గిరిజన తండాలకు బంధుత్వాలు ఉన్నాయి. నిత్యం ఈ గ్రామాల ప్రజలు రాకపోకలు జరుపుకుంటారు, ఈ గ్రామాలకు అన్నిటికీ ప్రధాన లింక్ రోడ్డు గా బండాలేమూరు పోర్ల గడ్డ రోడ్డు ఉంది యాదాద్రి రంగారెడ్డి జిల్లాలకు సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎంతో మేలైన దగ్గరగా ఉన్న రవాణా సౌకర్యం గా ఉన్నది. ఇట్టి రోడ్డు గుండా గతంలో ఆర్టీసీ బస్సు నడిచింది ఆ రోడ్డు వర్షాలకు శిథిలం అవడంతో బస్సును రద్దు చేయడం జరిగింది. మళ్లీ ఈ రోజు బస్సును పునప్రంబించడం తో రవాణా సౌకర్యం ఏర్పడిందని చెప్పారు. బస్సును పునప్రంబించిన ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ న్నట్లు చెప్పారు. మళ్లీ బస్సు రావడంతో ఈ ప్రాంత ప్రజల సంతోషం వ్యక్తం చేస్తూ న్నట్లు చెప్పారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...