ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 27ప్రజాపాలన ప్రతినిధి *కొత్తపల్లి గ్రామంలో ఆగ్రో ఫ్రీడ్ కంపెనీ ప
రంగారెడ్డి జిల్లా,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం,యాచారం మండలం,కొత్తపల్లి గ్రామ శివార్లు లో వెంకటేశ్వర గుడి ప్రక్కన/రైతుల పంటా పోలాల మధ్య ల్లో కిసాన్ ఆగ్రో ఫీడ్స్ అనే కంపెనీ స్థాపించి,దానిలో చట్ట విరుద్ధం గా పశువుల కుళ్ళు మాంసములను తెచ్చి,పశువుల యొక్క వ్యర్ధ పదార్ధాలను నిల్వ ఉంచి వాటి తో కల్తీ వంట నూనెలను,డాల్డా,నెయ్యి వంటి ఆహారం కూడా కల్తీ చేస్తున్నారు అని అన్నారు ఈ పశువుల వ్యర్ధ పదార్థములను నిలువ ఉంచడం వలన ప్రజలందరికీ భరించలేని దుర్గంధం వాసనా రావడము వలన చుట్టూ పక్కన గ్రామాలు కొత్తపల్లి తక్కళ్లపల్లి,తమ్మాలోనిగూడ,కిషన్ పల్లి,చింతపట్ల,తండాలు ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు ముఖ్యంగా పిల్లలు,వృద్ధులు,రైతులు తమ పంటా పొలాల్లో వారి యొక్క వ్యవసాయం పనులు కూడా చేయలేక పోతున్నారు అని అన్నారు. 26 రోజుల నుండి స్థానిక ప్రజలు వంటవరపుతో చలిని కూడా లెక్క చేయకుండా దీక్షలో పాల్గొంటున్న ప్రజలు న్యాయమైన పోరాటానికి సర్పంచుల సంఘం మద్దతు ఉంటుందని తో కలిసి పోరాటం సిద్ధమవుతామని అన్నారు.ఇలా నీరు,గాలి,భూమి అంత పూర్తిగా కాలుష్యం అవుతుంది కావున ఇకనేనా అధికారులు స్పందించి కంపెనీని
మూసివేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో... కొత్తపల్లి గ్రామ సర్పంచ్ హబీబుద్దీన్, తక్కలపల్లి సర్పంచ్ కంబాలపల్లి సంతోష,ఉపసర్పంచ్ కావాలి జగన్, ఎంపిటిసి కుందవరం సుమతమ్మ లోహిత్ రెడ్డి, వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్, పోలె పెద్ద శివ,జంగయ్య, విప్లవ్ కుమార్, పోలె మహేష్,కంబాలపల్లి యాదగిరి,వెంకటేష్, జంగయ్య, రవీందర్ రెడ్డి, రమేష్,కసన్న నాయక్, చందర్ నాయక్,నవీన్ రెడ్డి,రాములు, నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, గడల నారయ్య, సత్యనారాయణ,మహేష్,శివశంకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...