పసుర గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ పబ్బతి వెంకట మోహన్ మృతి పట్ల సంతాపం
మధిర, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రజల మనిషి ప్రజాసేవకు అంకితమైన మనిషి ఇంకా మధిర నియోజకవర్గం పరిధిలో ఎంతోమంది ప్రజలకు దగ్గర అయిన మనిషి ఆయన మృతి నియోజకవర్గంలో జీర్ణించుకోలేకపోతున్నాంమంది పేద బలహీన వర్గాల ప్రజలకు, విద్యార్థులకు కులాలకు అతీతం గా చేయూత ను ఇచ్చిన పబ్బతి మోహన్ గారికి అన్ని వర్గాల రాజకీయ నాయకులు, ప్రజలు సంగీభావం తెలుపుతున్నారు. వ్యాపార వేత్త గా అత్యున్నత స్థాయి లో ఉన్నప్పటికీ తన స్వగ్రామం మధిర ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రజలకు ఏదో ఒక సేవ కార్యక్రమాలు చేస్తూ అటు ఆధ్యాత్మిక భావన తో పలు ఆలయాల నిర్మాణానికి తన సాయం అందిస్తూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున దాదాపు పదివేల మంది కి అన్నదానం నిర్వహించి అలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దేవాలయంలో మూడు నెలలు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించేవారు అలాగే కరోనా టైములో ఎంతోమంది ప్రజలకు సహాయ సహకారాలు అందించి ఎంతోమంది పేద విద్యార్థులకు చదువులు చెప్పించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ ఆయన అకాల మరణం మధిర ప్రజానీకం షాక్ కు గురిచేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయన సేవలను మధిర ప్రజలు మరువలేనివి అని అన్ని రకాల రాజకీయ నాయకులు, వ్యాపార వేత్త లు, పురప్రముకులు, ప్రజలు తెలిపారు. వీరిలో మధిర mla బట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, వాసిరెడ్డి రామనాదంరంగిశెట్టి కోటేశ్వరరావు, సూరం శెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్తా, పాటిబండ్ల సత్యంబాబు, మేళం శ్రీనివాస్ యాదవ్, మొండితోక జయకర్, మొండితోక సుధాకర్ మధిర మునిసిపల్ చైర్పర్సన్ మొండితోక లత, మాజీ మునిసిపల్ చైర్పర్సన్ నాగరాణి, మల్లది హనుమంత రావు, కట్ట గాంధీ, శీలం నరసింహారావు, బెజవాడ రవి, మండదపు నాగేశ్వరరావు, జవ్వజి ఆనందరావు, పాపట్ల రమేష్, ఆర్య వైస్యులు: రంగ హనుమంతరావు, కురువెళ్ల కృష్ణ, విశ్వనాధం, రంగా దేవిశెట్టికపిలవాయి జగన్మోహన్, పల్లపోతు ప్రసాద్, మిరియాల కాశీ, ఇరుకుల్ల బాలకోటి, లక్మి నరసింహారావు, రంగ అప్పారావు, రంగ వెంకటేశ్వరరావు, అప్పారావు, ఇరుకుళ్ల రాధాకృష్ణ, చిరువ్యాపారుల సంఘము అధ్యక్షుడు పసుపులేటి నాగేంద్రశ్రీనివాసరావు, trs నాయకులు కనుమూరి వెంకటేశ్వరావు అంజన బాబు నారాయణ రావు శీలం వెంకట్రెడ్డి మరియు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...