ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి **31 రోజుకు చేరుకున్న పాదయాత్ర బ్రహ్మరథం పడు
*కన్నతల్లి ఒడిలోకి చేరినంత ఆనందంగా ఉందంటూ బావోద్వేగానికి లోనైన బంటి
*గ్రామంలో పాదయాత్ర చేస్తూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
*రాష్ట్రానికి ఏం కావాలో కేసీఆర్ కు తెలుసు, గ్రామాలకు ఏం కావాలో కిషన్ రెడ్డికి తెలుసు.
* మీకు ఎలాంటి కష్టమొచ్చినా సహయం కావాలన్నా నేను అండగా ఉంటాను.
* మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి
ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 31వ రోజు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) ఇబ్రహీంపట్నం మండలం, ఎలిమినేడు గ్రామంలోని ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎలిమినేడు గ్రామ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి బంటి మాట్లాడుతూ జనవరి 22న నందివనపర్తి గ్రామంలో ఆనందీశ్వరుని ఆశీస్సులు తీసుకొని ఇప్పటివరకు 2 మండలాలు, 31రోజులు, 55 గ్రామాలు, 415కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకుంటున్నాను అని అన్నారు. ఒక వ్యక్తికి ఒకే రోజు 3పండగలు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు అంతకన్నా ఎక్కువ సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. నన్ను ఈప్రపంచానికి పరిచయం చేసిన మా అమ్మ ముకుందమ్మ గారికి నాహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా నాభవిష్యత్తు నాకూతురు మహన్వి కి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. ఒక చంటిపిల్లవాడు తన తల్లి ఒడిలోకి చేరినప్పుడు ఎంత ఆనంద పడతాడో నాకు కూడా మాసొంతూరు ఎలిమినేడులోకి ప్రవేశించినప్పుడు అంతకన్నా రెట్టింపు సంతోషంగా, ఆనందంగా ఉందంటూ ఉన్న ఊరు, కన్నతల్లిని తలచుకొని బావోద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి, జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, ఎంపీపీ నర్మదా, పీఎసీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అశోక్ రెడ్డి, పుట్టి రాములు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బీవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...