*అంధుల జీవితాల్లో కంటి వెలుగుతో 'కాంతి'*
-కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోండి.
-ఎమ్మెల్యే కాలే యాదయ్య.
చేవెళ్ల సర్పంచ్ శైలజ రెడ్డి.
-చేవెళ్లలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.
చేవెళ్ల ఫిబ్రవరి 20'(ప్రజాపాలన):-
రాష్ట్రంలో అందత్వం లేకుండా చేయడమే కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.చేవెళ్ల గ్రామ పంచాయతి కార్యాలయంలో సోమవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి,స్థానిక సర్పంచ్ శైలజ ఆగి రెడ్డి,జెడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి,ఎంపీటీసీ గుండాల రాములు తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రారంభం నుంచి సోమ వారం వరకు చేవెళ్ల డివిజన్ లో 19743 మందికి కంటి పరీక్షలు చేశారని 2749 మందికి కళ్లద్దాలు అందజేశారని తెలిపారు. కంటి సమస్యతో బాధపడుతున్న 2200 మందికి మందులు ఉచితంగా పంపిణీ చేశామనీ తెలిపారు. అంధత్వ రహిత రాష్ట్రమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు.
సర్పంచ్ మాట్లాడుతూ..... 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలి అన్నారు. పెద ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్న వారు పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేని వారికి కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందత్వ రహిత చేవెళ్ల గ్రామాన్ని నిర్మించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో దామోదర్, ఎంపీడీవో రాజ్ కుమార్,డిసిసి ఉపాధ్యక్షుడు బండారి ఆగి రెడ్డి,దేవర సమతా రెడ్డి, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, అత్తెలి రవీందర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, సి హెచ్ ఓ గోపాల్ రెడ్డి,మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి, సత్తయ్య,కంటి వెలుగు వైద్య నిపుణులు ఆశ వర్కర్లు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...