ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి **పట్నంలో ప్రశాంత్ కుమార్ రెడ్డి కి ఘన స్వా
ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 29వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) ఆదివారం నాడు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోకి ప్రవేశించగానే మహిళలు మంగళహరతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రతి వార్డులోని కాలినికి వెళ్లి, గడపగడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజలకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో పాదయాత్ర చేస్తున్న సంధర్బంలో ముస్లీం మైనార్టీలను కలిశారు వారికి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరిస్తూ. వారి సమస్యలను తెలుసుకున్నారు. అదేవిధంగా గౌడ సోదరులను కూడా కలిశారు. అదేసంధర్బంలో గౌడ సోదరులు కల్లు తీసే సమయంలో ఉపయోగించే మోకును బంటి ధరించారు.మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ, శానిటేష్ వంటి అభివృద్ధి పనులు చేశామని అదేవిధంగా మండల కేంద్రం నుంచి ఇతర గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణ చేశామని, ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నామని, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీ పథకంతో 1,0116 రూపాయలను, గర్భిణీలు స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన తర్వాత ఆడబిడ్డ పుడితే 13వేలు, మగబిడ్డ పుడితే 12వేల రూపాయలు అదేవిధంగా చంటిపాపకు కేసీఆర్ కిట్ ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తామని బంటి అన్నారు. ప్రగతి నివేదన యాత్రలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల్ వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు చిలకల బుగ్గరాములు, ఎంపీపీ కృపేష్ కౌన్సిలర్స్ భానుబాబు, జగన్, సుజాత రవీందర్, సుధాకర్, మమత శ్రీనివాస్ రెడ్డి, పద్మ మల్లేష్ యాదవ్, ప్రసన్నలక్ష్మీ చిన్న, రమేష్, జగదీష్, శ్వేత బాలు, బాలరాజు, కో-ఆప్షన్ మెంబర్ మోయిజ్ పాష, ఎండీ మోబీన్, కిరణ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు జెర్కోని రాజు, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, అంజి రెడ్డి, భరత్ కుమార్, రైతు సంఘం మున్సిపల్ అధ్యక్షులు తెల్జురి బాలరాజు బీవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...