పరమేశ్వరుని గుట్టపై ఆదిదంపతుల కల్యాణోత్సవం
వికారాబాద్ బ్యూరో 19 ఫిబ్రవరి ప్రజాపాలన : ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరణార్క ప్రభో శాంతం రామదూతం నమామిహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుని గుట్టపై ఆదిదంపరతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథాన్ని వివిధ రంగురంగుల పూలతో అతి సుందరంగా అలంకరించారు. అలంకరించిన రథంపై పార్వతీ పరమేశ్వరుల అలంకరించిన చిత్రపటాలను ఉంచారు. వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామం నుండి పరమేశ్వరుని గుట్ట వరకు భక్తులు రథాన్ని లాగారు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర భక్తి నినాదాలు చేస్తూ రథోత్సవం ఊరేగింపు కొనసాగింది. వికారాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పులుసు మామిడి గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఎక్కువ ఆనంద్ హాజరయ్యారు. ఆదిదేవుడైన పరమేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని చూసి తరించడానికి పులుసు మామిడి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. వేదమంత్రాల సాక్షిగా ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని వేదాచార్యులు నిర్వహించారు. వికారాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పులుసుమామిడి గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి పుణ్యదంపతులు, పటేల్ మల్లేశం పుణ్యదంపతులు ఆదిదంపతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులెల్లరు సుఖశాంతులతో పాడిపంటలతో సస్యశ్యామలంగా జీవించేందుకు కోరికలు కోరుకున్నారు. పరమేశ్వరుని గుట్టపై పార్వతీ పరమేశ్వరుల ఆలయం నవగ్రహాలు ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల పరిషత్ అధ్యక్షురాలు కామిడి చంద్రకళ కమాల్ రెడ్డి, శివారెడ్డి పేట్ సహకార సంఘం డైరెక్టర్ జనార్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...