బహుజన ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం,అగ్రవర్ణ ప్రజా ప్రతినిధులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చే
యాదాద్రి భువనగిరి జిల్లా, మే 2, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా కేంద్రంలో దళిత బహుజనుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాజీ ఆరోగ్య వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అణచివేసే కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గానికి చెందిన ముదిరాజ్ బిడ్డ కమిట్మెంట్తో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఉద్యమ సమయంలో జైల్ లలో ఉండే ఉద్యమ కారులకు బెయిల్ ఇప్పించి వారికి మనో ధైర్యం ఇచ్చి ఉద్యమంను నీరు కార్చకుండా ఉద్యమంను మరియు అన్ని కుల సంఘాలతో చర్చలు జరిపి అన్ని కులాలను ఒక్క తాటి పై తెచ్చిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో నిరంతరం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర వహించిన రాజేందర్ పై 20 సంవత్సరాలుగా రాని ఆరోపణలపై ఈ రాష్ట్రంలో లో కెసిఆర్ నియంతృత్వ పాలనపై అప్రజాస్వామిక విధానాల పట్ల ప్రభుత్వ వైఖరిని కొన్నికొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మా రాజేందర్ ని రాజకీయంగా అణచివేసే కుట్రలో భాగంగా భూకబ్జా ఆరోపణలు చేయించి అప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా నిజానిజాలు తేల్చాలని వివిధ సంస్థలు ముఖ్యమంత్రిగా ఆదేశించి నిజాలు నివేదికలు రాకముందు మంత్రిగారి వైద్య ఆరోగ్య శాఖ బదిలీ చేయించి ఆత్మగౌరవాన్ని ఆహ్వానించడాన్ని కెసిఆర్ నియంతృత్వ విధానాలు దళితులకు బలహీనవర్గాల ప్రజా ప్రతినిధులకు వేరుగా ఉండడమేనని గతంలో ముఖ్యమంత్రి పై ముఖ్యమంత్రి కుమారునిపై త్రిబుల్ వన్ భూముల్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇల్లు మంత్రి మల్లారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి శాసన సభ్యులు కెసిఆర్ బంధువులు కుటుంబ సభ్యుల పై పక్కా ఆధారాలతో అనేకమంది వివిధ సందర్భాలలో ప్రభుత్వానికి అధికారులకు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని కేసీఆర్ దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య పై ప్రత్యేక ఆరోపణలు రాకుండా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం నేడు బీసీ సామాజికవర్గం ముదిరాజ్ చెందిన మంత్రి ఈటెల రాజేంద్రను శాఖ నుండి తొలగించడాన్ని కెసిఆర్ వివక్షత నేనని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులు వివిధ పార్టీల అణచివేతకు గురైన టువంటి నాయకులంతా కెసిఆర్ ను ఎదుర్కోవడం కోసం కలిసి ఉద్యమిస్తామని అన్నారు భూకబ్జాలు చేసిన అగ్ర వర్ణాల మంత్రులు అయిన మల్లారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గంగుల కమలాకర్ ల పై ఎన్నో రకాలుగా పత్రికలలో వార్తలు వచ్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కానీ బడుగు బలహీన వర్గానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన ఈటెల రాజేందర్ పై ఇలా కబ్జా సాకు పెట్టి అతని ఆధీనంలో ఉన్న వైద్యశాఖను రాజేందర్ తో ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంబడే అతని పోర్ట్ పోలియో ను తన ఆధీనంలోకి తీసుకోవడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్, దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం అధ్యక్షులు కొత్త నరసింహ, స్వామి, బీసీ నాయకులు కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్, కుక్కదూవు సోమయ్య, హీరేకార్ వెంకటేష్, కడారి వెంకటేష్, సిరిపురంగ ప్రకాష్, ఇటుకల దేవేందర్, కొల్లూరు రాజు, నరాల రాజు, సాల్వేర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...