*పేదోని గూడు కోసం ఎర్రజెండా పోరు* - ఇండ్లు లేని పేదవారికి ఇండ్లస్థలాల పట్టాలు ఇవ్వాలి. - అరెస్
చేవెళ్ల ఫిబ్రవరి 14 (ప్రజాపాలన):-
నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అనిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాంబశివరావుపోలీసులను ప్రశ్నించారు,
. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో
భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో వందలాదిమంది నిరుపేదలు ప్రజలతో
చేవెళ్ల మార్కెట్ యార్డులో సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కూణంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వాలకు ఎన్నో సందర్భాలలో వినతి పత్రాలు ఇచ్చి పేదలకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్న ఏ ఒక్క పేదవాడికి ఇంటి స్థలం రాలేదని అందుకోసమే మేము ఎర్రజెండాలు చేత పట్టించి భూ పోరాటాలకు అర్థమయ్యారని, ఆయన తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిరుపేదలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎర్రజెండాలు పాతి గుడిసెలు వారిని
పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
చేతనైతే ఈ ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి న్యాయం చేయాలి కానీ పేదల తరఫున పోరాడుతున్న కమ్యూనిస్టులను అరెస్టులు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు.
అక్రమ అరెస్టులతో భూ పోరాటాలను ఆపడం ఎవరి అబ్బ తరం కాదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే స్వాగతిస్తాం కానీ ఇవ్వకుండా మోసం చేస్తే ఎదురు తిరిగి పేదవాలను కూడగట్టి ఎర్రజెండాలు చేతబట్టించి భూ పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యమని ఆయన విమర్శించారు.
భూ కబ్జాదారులు వందలాది ఎకరాలను కబ్జాలు చేస్తున్న పట్టించుకోని పోలీసులు
అధికారులు,ప్రభుత్వ కాలి స్థలంలో
పేదవాడు ఇ ళ్ళుకట్టుకుంటే తక్షణమే అరెస్టులు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి ప్రభు లింగం మండల కార్యదర్శిలు సత్తిరెడ్డి సుధీర్ కే శ్రీనివాస్ జంగయ్య వడ్ల సత్యనారాయణ సుధాకర్ గౌడ్ సుభాన్ రెడ్డి మక్బూల్ మాధవి మంజుల శివ శివయ్య నాగర్ కుంట ఉపసర్పంచ్ రఘురాం అనసూయ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...