సమీక్ష సమావేశానికి స్పందించిన సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం
బెల్లంపల్లి, మార్చి 29, ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటుచేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం, స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలసి గురువారం సందర్శించారు. డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ అత్యవసర సిబ్బందిని వెంటనే సమకూర్చుకోవాలని మందులు వైద్య పరికరాలు కూడా తెప్పించుకోవాలని ఆయన స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, కరోనా బాధితులు అధికంగాచేరికైతే పడకల సంఖ్యను కూడా పెంచుకోవల్సిందిగా ఆయన సూచించారు. మిగతా సీటి స్కాన్ వంటి పరికరాలను సమకూర్చే విషయం పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం వెంటనే స్పందించి సూచనలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డైరెక్టర్ బలరాంకు కృతజ్ఞతలు తెలిపారు. అర్హత కలిగిన డాక్టర్లు వైద్య సిబ్బంది ఐసోలేషన్ కేంద్రంలో పని చేయడానికి ఆసక్తి కలిగినవారు తనను ఈ నెంబర్ ద్వారా 9866242008 సంప్రదించవలసినదిగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బలరాం, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, ఏరియా హాస్పిటల్ వైద్యాధికారి శౌరీ, ప్రభుత్వ వైద్యాధికారి అనిల్, బెల్లంపల్లి ఏసీపి ఎం ఎ రహామాన్, స్థానిక సి ఐ లు, ఎస్ ఐ లు, ఏరియా హాస్పిటల్ ఫిట్ సెక్రెటరీ అనుముల సత్యనారాయణ, చెవిటి సుదర్శన్ పలువురు ప్రజాప్రతి నిధులు టిఆర్ఎస్ నాయకులు, హాస్పటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...