ఉపాధి పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
అధికారి(డి ఆర్ డీ వో ) మెరుగు విద్యా చందన
పాలేరు, ఏప్రిల్ 29, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనయ్య గూడెం గ్రామంలో ఉపాధి పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి పంచాయతీలో రోజుకి 100 మంది కూలీలు రావాలి. జిల్లాలో ఇప్పటి వరకు 1.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాo. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మెరుగు విద్య చందన దాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని నిర్వాహకులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి(డి ఆర్ డీ వో ) మెరుగు విద్యా చందన ఆదేశించారు. మండల పరిధిలోని నేలకొండపల్లి, కోనాయిగూడెం ఆరెగూడెం, అనాసాగరం గ్రామాలను గురువారం దాన్యం కొనుగోలు కేంద్రాలను, వన నర్సరీలను పరిశీలించారు.నర్సరీలో మొక్కల పెంపకం సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కంటాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 71 దాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 58 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలియజేశారు. ఇప్పటివరకు 1.50 లక్షల క్వింటళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. ప్రతి పంచాయతీ కి రోజుకు వంద మంది కూలీలు వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. పని అడిగిన ప్రతి ఒక్కరికీ పనికి కల్పించే విధంగా గ్రామస్థాయిలో పనులు గుర్తించి సిద్ధంగా ఉంచినట్టు తెలియజేశారు. వాటర్ ఐదు రూపాయలు, గడ్డపార కు 10 రూపాయలు, ఐదు రూపాయలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వేసవి కాలం అలవెన్స్ 30 శాతం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉపాధి కూలీ 240 నలభై రూపాయల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనాయిగూడెం సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, ఈజీఎస్ ఏపీవో సునీత, ఈ సీ శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...