న్యూస్ 5 హెడ్లైన్స్ పెట్టండి సార్
ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి
*ఎమ్మెల్యే సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ*
*మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి(బంటి)*
*రంగాపూర్ చౌరస్తాలో సంతు సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
*ఆంబోతు తండాలో సంక్షేమ అభివృద్ధి పనుల కోసం సుమారు 3 .61 కోట్ల ఖర్చు
*సిసి రోడ్లు డ్రైనేజీ పునరుద్ధరణకు 5. లక్షల మంజూరు
*ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం
ప్రగతి నివేదన యాత్ర లో భాగంగా 15 రోజు చేరుకొని ప్రజా సమస్యలపై
గ్రామంలో గడపగడపకు చేరుకొని వారికున్న సమస్యలను ఇబ్బందులను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టుకునే విధంగా చూస్తామని ఇల్లు లేని పేదవాడికి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందని అక్కడున్న ప్రజలకు సూచించారు. అవే కాకుండా రేషన్ కార్డులు పింఛన్లు
అనేకమైన సమస్యల పైన తెలుసుకొని వారితో చర్చించి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తీర్చే విధంగా చూస్తామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంచాల మండలంలో రంగాపూర్ చౌరస్తాలో లంబాడీల ఆరాద్యా దైవం సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని రంగాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
యువతకు ప్రాధాన్యత ఇస్తూ క్రీడా సామాగ్రి యువతకు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి నివేదన యాత్రలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య , మంచాల మండలం ఎంపీపీ నర్మదా లచ్చిరాం, మంచాల మండల అధ్యక్షుడు చీరాల రమేష్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, తాళ్లగూడ ఎంపీటీసీ సుకన్య, ప్రధాన కార్యదర్శి బహుదూర్, సర్పంచ్ రఘు బిక్ష నాయక్, ఉప సర్పంచ్ బద్రీనాథ్ గుప్తా, గ్రామ కార్యదర్శి శాఖ కార్యదర్శి హరికృష్ణ, నాయకులు సికిందర్. రవి. పట్నాయక్, బాలు., టిల్లు., అంజమ్మ, బి వై ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...