కాంగ్రెస్ పార్టీ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధి జరిగింది మధిర
మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ హయంలో మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని
టిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసాం అంటున్నారు ఏంటి మీ అభివృద్ధి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ.మార్నింగ్ వాక్ పేరుతో తిరుగుతూ మధిరను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులారా ఏమి చేశారు మీరు మధిర అభివృద్ధి.ముఖ్యమంత్రి చెప్పిన 30 కోట్ల నిధులు ఎప్పుడు తీసుకు వస్తారు.గతంలో 16 కోట్ల తో అంబేద్కర్ సెంటర్ లో కేటీఆర్ గారితో శంకుస్థాపన చేసిన నిధులు ఏమి అయ్యాయి.మధిర పట్టణంలో 8 సంవత్సరాలుగా పునాదులకే పరిమితం అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ఏంటి...?మధిర పట్టణం లో చిరు వ్యాపారుల 400 కోట్లు జేసీబీ లు పెట్టి తొలగించారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి...?8 సంవత్సరాల క్రితం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం అని చెప్పిన మాటలు ఎం అయినాయీ..?సొంత స్థలం లో ఇళ్లు కట్టు కునే వారికి 3 లక్షలు ఇస్తాం అన్న మాట ఎం అయింది....?నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు అయింది దాని సంగతి ఏంటి...?మధిర పట్టణంలో రోడ్లు మొత్తం తవ్వి గుంటలుగా చేసి ప్రజలు నడవటానికి వీలు లేకుండా చేసింది మీరు కాదా.మధిర పట్టణానికి భట్టి విక్రమార్క డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తెస్తే దానికి నాలుగు లైట్లు పెట్టి మేము అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటున్నారుమధిర కు ట్యాంక్ బండ్ కావాలని పట్టు బట్టి తెచ్చింది భట్టి విక్రమార్క గారు ఆయన తెచ్చిన పనులు చేసుకుంటూ మేమే తెచ్చాము, చేస్తున్నామని చెప్పుకుంటున్నా రు.టిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసాం అంటున్నారు ఏంటి మీ అభివృద్ధి అని అన్నారు.ఈ సమావేశంలో మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *ధారా బాలరాజు* మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మాజీ సర్పంచ్ *బొమ్మకంటి హరిబాబు,* మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ కాంగ్రెస్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి* మొదలగు వారు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...