పాత్రికేయుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే ధ్యేయం.
జన్నారం, జనవరి 31, ప్రజాపాలన: పాత్రికేయల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే ఐజేయూ అహర్నిశలు పని చేస్తుందని యూనియన్ సభ్యత్వ బాధ్యులు రూపి రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కాచం సతీష్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట్ మండల కేంద్రాల్లో యూనియన్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే, ఐజేయూ, పోరాటాల వల్లనే పాత్రికేయులకు అనేక సహాయ సహకారాలు లభించాయన్నారు. అనేక మంది జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, ఆపద కాలంలో ఆర్థిక సహకారాలు కూడా అందించిన ఘనత మన యూనియన్ కే దక్కిందన్నారు. జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు, ఇళ్ల్లు ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సభ్యత్వ నమోదును ముమ్మరంగా చేపట్టి యూనియన్ బలోపేతం కోసం అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా అక్రిడిటేషన్ కమిటి సభ్యుడు మానిశెట్టి మాంతయ్య, సీనియర్ జర్నలిస్టులు ఆకుల రాజు, సురేష్ చౌదరి, బిజ్జురి శ్రీనివాస్, సి యు డబ్ల్యూ జే, ఐజేయు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల సత్యం, సభ్యులు సి హెచ్ నర్సయ్య, ఎంబడి మల్లేశం,గాజుల లింగన్న, అమరగొండ సతీష్, గుండ పవన్, గోనె సత్యం, శీల శేఖర్, ఐలవెని నర్సయ్య, కనికరం కిరణ్, పోతు శంకర్, నగూరి అరున్ కుమార్, గోలి వెంకటపనిరాజు, తోకల విశ్వేష్, దండేపల్లి, లక్షెట్టిపేట్ మండలల పాత్రికేయులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...