గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత
జన్నారం, జనవరి 30, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గజ్జెల్లి చిరంజీవి గత కొన్ని నెలల నుండి సైనసిస్ నరాల వ్యాధి తో బాధపడుతున్న కమిటి సభ్యుడు,గల్ఫ్ కార్మికుడైన గజ్జెళ్లి చిరంజీవి గారి చికిత్స కోసం గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాంపూర్ ఆధ్వర్యంలో 22,200 రూపాయాలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మిక వ్యవస్థ అధ్యక్షులు కల్లేడ భూమయ్య మాట్లాడుతూ వలస కూలిగా గల్ఫ్ దేశంలో అబుధాబిలో పని చేస్తూ చాలి చాలన్నీ వేతనంతో జీవన్నాని కొన్నసాగిస్తున్నారు. ఇటు వంటి సమయంలో అతనూ అక్కడే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటు అక్కడే హాస్పిటల్ లో దాదాపు రెండు నెలలు ఐసియులో ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొంది కొంతవరకు బాగు అయ్యారు. పరాయి దేశంలో ఉన్నప్పుడు టిజీడబ్ల్యూడబ్ల్యూసి దుబాయ్ శాఖ కు తెలియగానే వ్యవస్థాపక అధ్యక్షులు కల్లేడ భూమయ్య, దుబాయ్ శాఖ అధ్యక్షులు మహ్మద్ అలీమ్, కునరపు రమేష్, కల్లెడ సత్యం, సందెల తిరుపతి, ధర్మజి సతన్న లు హాస్పిటల్ కి వెళ్లి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని స్వదేశామైన ఇంటికి పంపినందుకు సహకరించారు. వలస దేశం దుబాయిలో ఆరోగ్యం తక్కువ కకపోవడంతో చికిత్స కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాంపూర్ సంస్థ, సభ్యులా సహకారంతో ఆర్థిక సహాయం అందజేస్తూ, గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తకొండ శేఖర్, వేముల సత్తయ్య, మాట్లాడుతూ సహాయానికి సహకరించినా దన్యవాదాలు తెలిపారు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలపై స్పందింస్తూ కార్మికులకు ఏలాంటి సమస్యలు ఉన్న సంస్థ దృష్టికి వస్తే గల్ఫ్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లింగాల వెంకటేష్, సంగేపు వెంకటేష్, భూపెల్లి లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...