కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ వర్ధంతి వేడుకలు మధిర జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి
మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత *మల్లు భట్టి విక్రమార్క* సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ *మల్లు నందిని విక్రమార్కహాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.భారత్ జూడో యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరం శెట్టి కిషోర్* జాతీయ జెండాని ఎగురవేసి *రాహుల్ గాంధీ*పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు.. ఈ సందర్భంగా మల్లు నందిని విక్రమార్క మాట్లాడుతూజాతిపిత మహాత్మా గాంధీ. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడుఅహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గాంధీ మార్గంలోనే నేడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 145 రోజుల పాటు . అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ సాగిన జోడో యాత్రలో రాహుల్ గాంధీ 4 వేలకు పైగా కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. వారితో సమావేశాలు నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో గత ఏడాది ప్రారంభమయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శ్రీనగర్‌లో నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా గ్రామ గ్రామాల్లో రాహుల్ గాంధీ సందేశం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉన్నది హాత్‌సే హాత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని వినిపించాలి అన్నారుఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *చావా వేణు* పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *ధారా బాలరాజు* సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* కాంగ్రెస్ సీనియర్ నాయకులు *పారుపల్లి విజయకుమార్, కర్నాటి రామారావు, నిడమనూరి వంశీకృష్ణ, ఆవుల కిరణ్* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు *బానోత్ వెంకటరమణ నాయక్* సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శీను* మైనార్టీ అధ్యక్షుడు *షేక్ ఫయాజ్* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు *షేక్ బాజీ* కాంగ్రెస్ నాయకులు *మాగం ప్రసాద్, రామారావు, బండారి నరసింహారావు, బుల్లెద్దు రాజేంద్ర, కోట నాగరాజు, కోట డేవిడ్, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, సంపసాల రామకృష్ణ, ఉట్ల రాంబాబు నూరు మొహమ్మద్, ఎండి రహీం, మైలవరం లక్ష్మీ స్వాతి, పూర్ణ కంటి రాణి* మొదలగు వారు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...