న్యూస్ 2 హెడ్లైన్స్ పెట్టండి సార్
ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి
*ప్రజల ముందుకే వస్తున్నామన్న బంటి .... ప్రజల ఆదరణ శ్రీరామరక్ష *
*పెండింగ్లో ఉన్న పనులను రన్నింగ్ చేస్తాం*
*చౌదర్పల్లి గ్రామానికి సంక్షేమ అభివృద్ధి పనుల కోసం సుమారు 8.60 కోట్ల ఖర్చు*
*కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం*
*వచ్చే ఏప్రిల్ నాటికి కొత్త పింఛన్లు*
*కురుమ సంఘం భవన నిర్మాణం కు 10 లక్షల రూపాయలు*
ప్రగతి నివేదిక యాత్ర చౌదర్పల్లి గ్రామాన్ని సందర్శించి అనేక సమస్యల పైన మహిళలతో బంటి మాట్లాడుతూ. గత ఎనిమిది సంవత్సర కాలంలో
సిసి రోడ్లు డ్రైనేజీలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో
అభివృద్ధి చేసినటువంటి పనులను తిలకిస్తూ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మహిళా కిట్టు వృద్ధాప్య పింఛన్ వికలాంగుల పింఛన్ యాదవులకు గొర్రెల పంపిణీ ముదిరాజులకు చేపల పంపిణీ రైతులకు రైతుబంధు రైతు భీమా దళితులకు దళిత బంధు మన గ్రామానికి దాదాపుగా 8 కోట్లు 60 లక్షల రూపాయలు అందించారు. మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆయన తెలిపారు చౌదరిపల్లి నుండి. నుండి ధర్మాన్నగూడెం బయల్దేరుతున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే నాయిని అనంతరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రగతి నివేదిక యాత్రలో యాచారం మండలం జడ్పిటిసి చిన్న లంజమ్మ యాదయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్, ప్రధాన కార్యదర్శి పాచ్య భాష, ప్యాక్స్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి షమీం గడారి శీను, వార్డు మెంబర్స్, పిఎసిఎస్ డైరెక్టర్ స్వరూప శ్రీనివాస్, కొత్తపెళ్లి ఎంపిటిసి సుమతమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆడాల గణేష్, జి ఐలయ్య, జి గణేష్, టి రాములు, ఎండి ముస్తఫా, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు రాజ్ నాయక్, ఓరుగంటి యాదయ్య, బంటి ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...