రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మాలోని గూడ గ్రామంలోబిఆర్ఏస్ రా
ష్ట్రనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రగతి నివేదన యాత్ర ఐదవ రోజు కొనసాగుతుంది సందర్భంలో
నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ్మలోని గూడ వద్ద జాతీయ జెండను ఏగరవేసిన రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం అందించిన మహావీరులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సీతారామరాజు మహాత్మ గాంధీ నెహ్రు లాంటి ఎందరో మహానుభావులు దేశానికి స్వాతంత్రం తెచ్చి మనకు అప్పగించారు. ఈరోజు మనం ఉన్నామంటే ఆ మహాత్ముల వల్లే, మనకు స్వేచ్ఛనిచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అప్పగించిన మహావీరుడు ఎప్పుడు ఆయన కొనియాడారు. వీరుల అలాంటి త్యాగ వీరుల ఫలితమే ఈరోజు ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రోజు నియోజవర్గంలో పాదయాత్ర చేస్తున్నమంటే ఆ మహావీరుల త్యాగ ఫలితమే అని ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అందించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కె దక్కిందని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని రాష్ట్రానికి ఇవన్నీ తెచ్చిన గొప్ప మనిషిని ఆయన కొనియాడారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అనుకునే విధంగా ఉన్నాయని రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పాదయాత్రకు దాదాపుగా ఐదు రోజులు కొనసాగుతున్న ప్రజలు స్వాగతం పలుకుతున్నారని నన్ను ఆదరించి అభిమానించి స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నా రమేష్ గౌడ్, రాజు గౌడ్,ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువ నాయకులు జెర్కొని రాజు, బంటి యూత్ యువ నాయకులు రాజేందర్ రెడ్డి, బంటి ఫోర్స్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు బంటి ఫోర్స్ ఆర్గనైజర్ పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...