ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి *బాలికల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన*
* ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
* 35 లక్షల రూపాయలతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మరి నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం( ఆల్ ఇన్ వన్) స్టడీ మెటీరియల్స్ ను విద్య విలువ తెలిసిన వాడిగా ప్రతి సంవత్సరం లక్షలు వెచ్చించి మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్స్ ను అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ఆయన చేతుల మీదుగా బొంగులూరు మోడల్ స్కూల్లో విద్యార్థులకు మంగళవారం స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదని తలచి మర్రి నిరంజన్ రెడ్డి విద్యార్థులకు మెటీరియల్స్ ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. బుధవారం నుండి నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్స్ అందజేస్తారని ఆయన తెలిపారు. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి తగిన పారితోషకాలు ఉంటాయని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నగదు పారితోషకం అందించారు ఈ కార్యక్రమంలో ఆదిభట్ల చైర్ పర్సన్ ఆర్థిక గౌడ్, జెడ్పిటిసి భూపతిగల్ల మహిపాల్,మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, కొత్త కుర్మ శివకుమార్,ఎంఎన్ఆర్ యువసేన అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, అర్చన, మౌనిక, బాలరాజు గౌడ్, శంకర్ గౌడ్, రజనీకాంత్, లావణ్య పాండురంగారెడ్డి శంకర్ స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, మోడల్ స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ లావణ్య, వైస్ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...