ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి *పట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చ
మార్కెట్ కమిటీ సభ్యులకు మంత్రి సబితారెడ్డి సూచన చేశారు.రైతులకు మెరుగైన సేవలు అందించడానికి మార్కెట్ కమిటి పాలకవర్గం శక్తివంచనలేకుండా కృషిచేయాలని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రా రెడ్డి సూచించారు. మార్కెట్ కమిటీకి ఎంపికవడం పదవిమాత్రమే కాదని రైతుల కు సేవచేసే మాహద్భాగ్యాన్ని కలిగించే సదవకాశమన్నారు. రైతులు పండించిన పంటలకు తగు మార్కెటింగ్ సదుపాయం కల్పించే విదంగా ఆలోచనలు చేసి చర్యలు చేపట్టాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషితో మార్కెట్ కమిటీలది కీలకమైన పాత్ర అని అన్నారు. మార్కెట్ యార్డులను రైతులకు అనువైన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, ప్రతి మండలంలో గిడ్డంగులు నిర్మించాలని సూచించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దృష్టికి రైతుల సాదకబాధకాలను చేరవేసి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని చైర్మెన్ సభ్యులకు సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మెన్ ఏర్పుల చంద్రయ్య, వైస్ చైర్మెన్ కల్వకోల్ రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు నారి యాదయ్య, మొగిలి పావని వెంకటేష్, మిర్యాణం కిరణ్ కుమార్, మంగ వెంకటేష్, ఆడాల గణేష్, మహ్మద్ జానిపాష, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, రాజస్వ మండల అధికారి వెంకటాచారి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, బిట్ల వెంకట్ రెడ్డి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వ్యవసాయమార్కెట్ శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు . వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లు టేకుల సుదర్శన్ రెడ్డి, బస్సు పుల్లారెడ్డి, రాజేందర్ రెడ్డి తదితర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...