ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి *అభివృద్ధిని వివరించేందుకు పార్టీ కొర్యక్రమా
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషకరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన నియోజకవర్గ ర బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమస్యలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆరిలస్ ప్రభుత్వం తెలంగా - ఇలా చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా అమలుకావడం లేదన్నారు. తెలంగాణ రాకముందు కరెంటు, రోడ్లు, మంచినీరు సతులు ఏవిధంగా ఉండేవో ప్రజలకు గుర్తుచేయవలసిన భాద్యత మనపై ఉందన్నారు. గ్రామాలలో నేడు పెంటకుప్పలు, పాడుబడిన ఇండ్లులేవని పచ్చని పల్లెసీమలు అభివృద్దిలో దూసుకుపోతున్నాయన్నారు. ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు, 24 గంటలు కరెంటు, చెత్తసేకరణకు ట్రాక్టర్లు, పల్లె ప్రకృతివనం, స్మశానవాటికలు, పల్లెనర్సరీలు, సిమెంటు రోడ్లు తదితర మౌళికవసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబరమనగా నిలిచిందని చెప్పారు. మున్సిపాలిటీలకు విరివిగా కోట్ల రూపాయలు. రాబడుతూ ప్రణాళిబిద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మరోవైపు రైతుబంధు, రైతులీమా, కక్య లక్ష్మి, KCR. ఓట్టు, సియం రిలీఫ్ ఫండ్, ఆరోగ్య - లక్ష్మి, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం, ఆసరా పించన్లు, కులవృత్తులకు చేయనాత తదితర సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలిచేయని అన్నారు. వీటిని ప్రజలకు వివరించడానికి పార్టీ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. తాను మున్సిపల్ కాలనీలలో సమావేశాలు నిర్వహిస్తానని, ఈనెల 22 నుండి మంచిరెడ్డి మండలాల వారిగా ప్రపతి నివేదన రోగయాత్ర చేపడుతారని, శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, జిల్లా కంథాలను, చైన్ సత్తు వెంకటరమూరెడ్డి, రైతుబందు అద్యక్షుడు వండేటి లక్ష్మారెడ్డి, సోముల కృష్ణారాడ్ వైస్ చెల్లెన్ ఇత్తకుర్మసత్తయ్య, మార్కెట్ కమిటి వైరెస్ ఏర్ఫుల చంద్రయ్య, మాణీనక్ అంది ఎంపిపి ప్రదేష్, మండల పార్టీ అద్యక్షులు కర్నాటి రమేష్, చీరాలరమేష్, జ్ఞానేశ్వర్, వెరీ బుఫరాములు, కిషన్ గౌడ్, మున్సిపల్ అర్చక్షులు సిద్దంకి కృష్ణారెడ్డి, కొప్పు జంగల్పు, అమరేందర్,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...