*పండగకు ఊరు వెళ్లే వాళ్ళు జాగ్రత్తలు పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలు చేరండి* -పిల్లలు గాలి
చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్ మండలాల ప్రజలు సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా.. ఐతే అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు. ఏసీపీ రవీందర్రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...పండుగకు వేరే ఊర్లకు వెళ్లే వారు తగు జాగ్రతలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని, ఊర్లకు వెళ్లే సందర్భంగా ఇండ్లను విడిచి వెళ్లే సమయంలో ఇంట్లో బంగారం, నగదు చోరీకి గురి కాకుండా చూసుకోవడం, సెలవుల్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండ తల్లి దండ్రులు జాగ్రత్తలు పాటించాలని పలు సలహాలు సూచనలు చేశారు.
పోలీసుల నిబంధనలు..
ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1.ఊర్లకు వెళ్లే వారు జాగ్రతగా ప్రయాణించి ప్రమాదాలకు గురి కాకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలి.
2. పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. తల్లి దండ్రులు వారి పై నిఘా ఉంచడం మంచిది.
3. చైనా మాంజాలు నిషేధం, వాటి వల్ల పక్షులకు, మనుషులకు ప్రమాదం, వాటిని వాడరాదు.
4. కార్లు, బైక్ల మీద పండుగ సెలవులకు వెళ్లే వారు మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరండి.
దొంగతనాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. ఉదయం రద్దీ వేళలో పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి.
2. రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించండి.
3. శివారు ప్రాంత కాలనీల్లో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం,రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుంది.
4. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చినమ్మి వెళ్లకూడదు.
5. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి.
6. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకొండి.
7. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది.
8. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు అపరిచితులు సమాచారం
పేరుతో వస్తే నమ్మకండి.
9. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకపోవడమే మంచిది (లేదా) బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది.
10. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి.
11. పోలీస్ శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి.
12. ప్రత్యేకంగా మీ చుట్టు ప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబర్ (లేదా) సెల్ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు.
13. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. డయల్ 100 లేదా పోలీస్ చేవెళ్ల ఇన్స్పెక్టర్ +91 94406 27356, శంకర్పల్లి ఇన్స్పెక్టర్+91 94906 17954, షాబాద్ ఇన్స్పెక్టర్+91 94406 27257 నెంబర్లను సంప్రదించి సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీస్ యంత్రాంగం తనిఖీలు చేపడుతుందని, జూదం, కోళ్ల పందాలు అడే వారిపై టాస్క్ ఫోర్స్ బృందాలుతో నిఘా ఉంచామని ప్రజలు ఎవరూ కుడా జూదం, కోడి పందాల వైపు వెళ్లద్దని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...