దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయం చూపనున్న బిఆర్ఎస్ పార్టీ * వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుక
వికారాబాద్ బ్యూరో 12 జనవరి ప్రజా పాలన : రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశం చేస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం కోటపల్లి మండల కేంద్రంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ అధ్యక్షతన ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో గుర్తించి అవార్డులు రివార్డులు కొల్లగొట్టడం సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రతి బి.ఆర్.ఎస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని సూచించారు. దళారీ వ్యవస్థను కూకటివేళ్లతో పెల్లగించిన ఘనత టిఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని చెప్పారు. క్రమశిక్షణతో పార్టీ సూచించిన నియమ నిబంధనలను ప్రతి కార్యకర్త అనుసరించాలని వివరించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను సమయానుకూలంగా గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తుందని భరోసా కల్పించారు. కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ మాట్లాడుతూ పార్టీ కొరకు ప్రతి కార్యకర్తను చైతన్యవంతం చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల పాలన కంటే బి.ఆర్.ఎస్ పార్టీ పాలన శ్రేష్టమని కొనియాడారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందజేస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధికి మనుగడకు ప్రతి కార్యకర్త నడుం బిగించి శాయశక్తుల ఐకమత్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీపరంగా అంతర్గతంగా గాని బహిర్గతంగా గాని ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తేవాలని సూచించారు. నా వలన పరిష్కారం అయ్యే సమస్యలను వెంటనే అక్కడికక్కడే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. నా తాహతుకు మించి వచ్చిన సమస్యలను పై అధినాయకత్వానికి విన్నవించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రా రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, రైతు బంధు అధ్యక్షులు సత్యం, ఏఎంసి వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...