పట్టణబిజెపి పార్టీ ఆధ్వర్యంలోఘనంగా స్వామి వివేకానంద పుట్టినరోజు వేడుకలు మధిర రూరల్
జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు బిజెపి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గురువుతన ఉపన్యాసాలతో జగతిని జాగృతం చేసిన మేధావి స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మధిర టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మధిర లడకబదారులోని 190 బూత్ అధ్యక్షులు రామిశెట్టి నాగేశ్వరావు గారు బిజెపి జిల్లా అధికారి ప్రతినిధి ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాలోని చికాగోలో సర్వమత సమ్మేళనం నిర్వహించినప్పుడు భారతీయుల యొక్క సనాతన ధర్మం పూర్వవైభవం గురించి తెలియజేసి నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి విజయం మీ వెంటే ఉంటుంది బలమే విజయం బలహీనతే మరణం ఎన్నో రకాల ప్రసంగాలతో యువతను మేలుకొలుపు నటువంటి స్వామి వివేకానంద గారు వారి మనసు నిండా దేశభక్తి నిలువెల్లా నింపుకొని ఇండియాలో యువతకు రోల్ మోడల్ గా సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులలో ప్రముఖుడిగా 1863 జనవరి 12న కలకత్తాలో మకర సంక్రాంతి రోజున బెంగాలీ కుటుంబంలో జన్మించినటువంటి నరేంద్ర దత్త పిలవబడే స్వామి వివేకానంద గారు బతికిన 39 సంవత్సరాలలో మరొక 100 సంవత్సరాలకు సరిపడా ప్రవచనాలు వేదాలు ఉపనిషత్తులు ఎన్నో గ్రంథాల యొక్క స్ఫూర్తిని అధ్యయనం చేసి స్వామి వివేకానంద ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మికత మానవ సంబంధాలు కలిగినటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి స్వామి వివేకానంద ఎవరైనా పెద్దవాళ్లు మహానుభావులు గొప్పవాళ్లు మత పెద్దలు కలిస్తే మీరు దేవుడిని చూశారా అని అడిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మత గురువుల్ని ఎంతోమందిని కూడా మీరు దేవుని చూశారా అడిగినటువంటి వ్యక్తి ఆంటీ మహానుభావుడు ఒకరోజు రామకృష్ణ పరమహంస ని మీరు దేవుని చూశారా అని అడిగితే రామకృష్ణ పరమహంస గారు నేను చూశాను అని సమాధానం ఇచ్చిన సందర్భంలో ఎలా చూశారు ఎలా చూశారు అని పదే పదే అంతటి మహానుభావులు మత గురువులను కూడా ప్రశ్నించినటువంటి స్వామి వివేకానంద గారు యువత మేలుకో సనాతన మానవ ధర్మం భారతీయుల యొక్క మూల సిద్ధాంతంలో ఉన్నదని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మత గురువు స్వామి వివేకానంద పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఆనందకరమని తెలియజేస్తూ ఈ సందర్భంగా రామిశెట్టి నాగేశ్వరావు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి స్వామి వివేకానంద సూక్తుల్ని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శి కాసిన నాగభూషణం బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కోన నరసరావు మరి దళిత మూర్ఛ జిల్లా అధికార ప్రతి ప్రకాష్ ప్రధాన కార్యదర్శి బియ్యవరపురామకృష్ణ పగడాల నాగేంద్రబాబు దళిత మోర్చా నాయకులు రమేష్ మైనార్టీ మోర్చా నాయకులు జానీ మధిర మైనార్టీ మోర్చా అధ్యక్షులు గౌసిద్దీన్ దళిత మోర్చా జిల్లా నాయకులు దార్ల ప్రభు ఏం మోర్చా నాయకులు కొల్లా రఘురాం ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షులు కాజామయ్య పింజారి వివిధ మోర్చా నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...