హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం కోసం కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం
కోరుట్ల, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు సూచన మేరకు హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహణ కోసం కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం మంగళ వారం రోజున నిర్వహించారు.సమావేశంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ మాట్లాడుతూ హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల స్థాయి నుండి బూత్ లెవల్ వరకు ప్రతి కార్యకర్త కోరుట్లలోని వార్డ్ లోని ప్రతి గడప గడపకు వెళ్లి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి అందరికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్ల విషయంలో ఉన్న అపోహను పోగొట్టాలని ఏ పార్టీ గెలిసిన వారి పెన్షన్లు వస్తాయని తెలియజేయాలని అన్నారు.అదే విధంగా రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేసిన, చేస్తున్న విషయాలను గ్రామంలోని ప్రతి రైతుకు వివరించాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం సవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ గారి మాటలను ప్రతీ రైతుకు మహిళలకు వివరించాలని అన్నారు.దేశం కోసం,దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న జోడో యాత్రని యాత్ర లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ సకల జనుల కోసం పోరాటం చేస్తుందని వాటి గురించి గ్రామాల్లో ప్రతి ఇంటికి తెలియజేయాలని అన్నారు.అదే విధంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలోని రెండు ప్రభుత్వాలు పేద,మధ్య తరగతి ప్రజల మీద అవలంబిస్తున్న తీరును ఎండగట్టాలని అన్నారు. పెరిగిన డీజిల్ ధరలు. గ్యాస్ ధరలు నిత్యా అవసర సరుకుల ధరలు వాటి గురించి అందరికి అవగాహన కల్పిచాలని అన్నారు. ఒక ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకుడు నుండి ప్రతి కార్యకర్త పని చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షులు శ్రీరాముల అమరేందర్,పట్టణ ప్రధాన కార్యదర్శి బన్న రాజేష్, కార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహాయ కార్యదర్శులు ఎంబేరి సత్యనారాయణ, చిటి మేల్లి రంజిత్, గుప్త , యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రిజ్వాన్, జాగిలం భాస్కర్ , యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మ్యాదరి లక్ష్మణ్,నజ్జు , ముజిబిత్ ,ఎం డి ఇర్షాద్ ,తోడేటి శ్రావణ్ కుమార్ , సోషల్ మీడియా కోఆర్డినేటర్ వాసం అజయ్ , రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...