ప్రజాపాలన షాబాద్:::--* *షాబాద్ మండల్ కక్కులూర్
గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అదితిగా విచ్చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య రిబ్బన్ కట్ చేసి ఇరుజట్ల కెప్టెన్ల ముందు టాస్ వేయించి ఆటను ప్రారంభించి కాసేపు సరదాగా ఆటలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసానికి చాలా ముఖ్యమైనవి ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శరీరం దృఢంగా ఉంటుంది తద్వారా రోజంతా ఉల్లాసంగా మనం చేసే పనిలో కూడా చురుకుగా పాల్గొనడం జరుగుతుంది అందుకని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయించాడు అని అన్నారు* *అదేవిధంగా సర్పంచ్ మమతా జీవన్ రెడ్డి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మదుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి ఎంత దోహదం చేస్తాయి మా చిన్నతనంలో ఎన్నో రకాలైన ఆటలు ఆడేవారమని అకాలంలో ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడేవారని ఇప్పుడున్న జనరేషన్ ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు అందుకనే మనోధైర్యం కోల్పోయి చిన్న చిన్న కారణాలకే సూసైడ్ వరకు వెళ్తున్నారని అన్నారు మా గ్రామంలో ఇప్పటినుంచి యువకులు క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకొని ఆటలే కాకుండా కానిస్టేబుల్ పోస్టులకు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైటింగ్ సౌలభ్యం కూడా కల్పిస్తామని అన్నారు* *ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మమతా జీవన్ రెడ్డి, డిప్యుటీ సర్పంచ్ కలల్ నర్సింలు గౌడ్, ఎంపిటిసి కర్ణాకర్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్,మధుసూదన్ రెడ్డి ,జనార్దన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కృష్ణయ్య గౌడ్, మంగలి శ్రీనివాస్,రమేష్, యాదగిరి, యాదయ్య, కృష్ణయ్య భాస్కర్, నర్సింలు బాలరాజ్, బలరాం,కృష్ణ ఎస్సై బల్ రాజు తదితరులు పాల్గొన్నారు*
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...