నియోజవర్గ సరిహద్దులు తెలియని వ్యక్తి బట్టి విమర్శించే స్థాయి లేదు ఎస్సీ
సెల్ దారా బాలరాజు మధిర రూరల్ జనవరి5 ప్రజా పాలన ప్రతినిధి మధిర నియోజవర్గ సరిహద్దులు కూడా తెలియని నువ్వా.భట్టి విమర్శించేదినువ్వు పెద్ద కె.డి.నువ్వు ఎమ్మెల్యేకి అనర్హుడవు అనే విషయం నీకు తెలుసాఅయ్యా కేకేడి.నువ్వు కేడి అన్న విషయం మధిర ప్రజానీకానికి మొత్తానికి తెలుసునీకు మధిర నియోజకవర్గంలో ఉన్న ఊర్ల పేరులు,వాటికి దార్లు తెలియదు.నీవు కూడా భట్టి గురుంచి మాట్లాడుతావాదారా బాలరాజుమధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశం లోమండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మాట్లాడుతూ.మీ పార్టీ వచ్చిందే సేల్ పర్పస్ పైన కాంగ్రెస్ పార్టీ 2014 లో తెలంగాణ ఇస్తే సేవ్ ఆంధ్ర అని వెళ్లిన మీ పార్టీ ఈ సారి తెలంగాణాని ఎవరికి సెల్ చేయటానికి వచ్చింది.. భట్టివిక్రమార్క 3 సార్లు ఎలక్షన్ లో గెలిచినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావ్.నియోజకవర్గ అభివృద్ధి చూపిస్తాం పద ఎటు వైపున నుంచి మొదలు పేడదాం.భట్టి చేసిన అభివృద్ధి చూసే ప్రజలు 3 సార్లు గెలిపించి బ్రహ్మరధం పట్టారు మళ్ళీ గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు.భట్టివిక్రమార్క చేసిన అభివృద్ధి పనులు ఉదాహరణకు కొన్ని చూపిస్తాం.పద జాలిముడి ప్రాజెక్ట్ మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ ఆర్ ఎం బి బ్రిడ్జి తెచ్చింది, బోనకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, అలాగే ఎరుపాలెం రైల్వే బ్రిడ్జి, కట్టలేరు ప్రాజెక్ట్ నియోజవర్గం లోఅనేక సమస్యలపై పోరాడి అభివృద్ధి ప్రధాత భట్టివిక్రమార్కఆ అభివృద్ధి నీవు చూడలేదా నువ్ ఎక్కడ ఉన్నావ్.. నిత్యం నియోజకవర్గ ప్రజలకోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి మా నాయకుడు భట్టివిక్రమార్క.నివా భట్టివిక్రమార్క ని విమర్శించేది...
నువ్ ఎన్ని వేశాలు వేసిన ప్రజలు నిన్ను నమ్మరు..మధిర గడ్డ భట్టి అడ్డా అది తెలుసుకొని మాట్లాడు.ఈ సమావేశంలో మధిర నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ *షేక్ జహంగీర్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్యా* పట్టణ కాంగ్రెస్ నాయకులు *అది మూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, రంగిశెట్టి నాగేశ్వరరావు* మొదలగు వారు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...