*స్త్రీ ల అభ్యుదయానికి బీజం వేసిన మొదటి తల్లి అమ్మ సావిత్రీ భాయి పూలే ....... అద్యక్షుడు వధిగల్ల బ
అనాదిగా వంటింటి కుందేలుగా ఎటువంటి హక్కులు లేని మహిళలకి విద్యతో బీజం వేసి వాళ్ళ చేతికి పుస్తకాన్ని అందించి నేడు మహిళల రాజకీయ నాయకులు గా ,వివిధ రంగాలలో ఉద్యోగులు గా గౌరవించ డానికి ముఖ్య కారణం నాడు తల్లి సావిత్రి భాయ్ పూలే గారని,తాను ఈ దేశంలో అన్ని వర్గాల మహిళలకు చదువు నేర్పిన మొదటి గురువు అని వదిగాల్ల బాబు అన్నారు...
తుర్కయంజల్ కూడలిలో మున్సిపాలిటీ కమిటీ అధ్వర్యంలో సావిత్రి భాయ్ పూలే గారి 192 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.... ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు మాట్లాడుతూ నేటి పాలకులు కుట్ర పూరితంగా మహనీయుల చరిత్రను మరుగున పడేస్తున్నారు అని అహ్ చరిత్ర ని బావి తరాలకు తెలియ చేస్తూ...తల్లి సావిత్రి భాయి పూలే కలలు కన్న స్త్రీ లకు అన్ని రంగాలలో సమన హక్కులు కల్పించడం బీఎస్పీ పార్టీ లక్ష్యం అని,రానున్న ఎన్నికల్లో పురుషులతో సమానంగా స్త్రీ లకు సీట్ లు కేటాయించనున్నట్లు తమ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారని అన్నారు.ఇప్పటి వరకు అధికారం అనుభవించిన పార్టీలు స్త్రీ కేటాయించి సీట్లు చాలా తక్కువే అని,దాదాపు కోటి మంది బీసీ మహిళలు వున్న తెలంగాణా రాష్ట్రంలో ఒక్క మహిళ బీసీ ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ లేకపోవడం ఈ పాలకులకు స్త్రీ వికాసం పట్ల వున్న చిత్తశుద్ధి నీ తెలియ చేస్తుదని,కేవలం బీఎస్పీ పార్టీ తో మాత్రమే స్త్రీ సంపూర్ణ వికాసం సాధ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యడవల్లి శ్యామ్ , కోశాధికారి పట్నం రమేష్ కురుమ , కార్యదర్శులు భూతం రమణ , జంతుక సైదులు ,కమ్మగుడ సెక్టార్ అధ్యక్షులు లపంగి రాజు ,10వార్డ్ అధ్యక్షులు మేతరి శ్రీకాంత్ ,వార్డ్ నాయకులు శ్రీనివాస్ మరియు శివ గణేశ్ గారు,ప్రభాకర్ , మున్సిపాలిటీ ప్రజలు,మహిళలు పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...