అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు* - పంచాయతీ వ్యవస్థను ఇర్వీర్యం చేస్తున్న టిఆ
పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ సర్పంచుల నిధులను దారి మళ్ళిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సున్నపు వసంతం డిమాండ్ చేశారు.
పంచాయతీ నిధులను దారి మళ్లింపుకు నిరసనగా సోమవారం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం తలపెట్టిన దృశ్య చేవెళ్లలో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సున్నపు వసంతం ను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసే పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అదే విధంగా చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు పిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, డి సి సి ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పెంటయ్య గౌడ్, చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి యాలాల మహేశ్వర్ రెడ్డి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా సున్నపు వసంతం మాట్లాడుతూ.... ప్రభుత్వం అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని విమర్శించారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నుంచి వచ్చే నిధులను గ్రామపంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లించి రైతుబంధుకు,వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని విమర్శించారు. పంచాయతీలకు నిధులు లేక గ్రామాలలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ నీళ్ల వ్యవస్థ అంతా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు గ్రామాల అభివృద్ధి కుంటు పడుతుందని అన్ని అన్నారు. తెలంగాణలో 18 మంది సర్పంచులు రాజీనామా చేసిన ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉందని దుయ్యబట్టరు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఉప సర్పంచ్ గంగి యాదయ్య, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ హనీప్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కే సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, సోషల్ మీడియా చేవెళ్ల మండల అధ్యక్షుడు కే మాణిక్యం, తలారం నరసింహులు మల్కాపూర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...