వేంకటేశ్వర స్వామి దేవాలయ గుట్టను సంరక్షించండి. అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని
కోరుట్ల, జనవరి 02 ( ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం గుట్టను క్రమంగా అనధికారిక జేసీబి లతో తవ్వకాలు జరిపి మట్టిని టిప్పర్ లలో అక్రమంగా తరలించి గుట్టను మరియు పరిసర పర్యావరణ ప్రాంతాలను నిర్వీర్యం చేస్తున్నారని గుంలపూర్ గ్రామస్థులు కోరుట్ల తహశీల్దార్ కి సోమవారం రోజున పిర్యాదు చేశారు.అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని పలుమార్లు గ్రామ మరియు మండల అధికారులు దృష్టికి మౌకికంగా తీసుకెల్లిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు.
తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని, గుట్ట త్రవ్వకాలను తక్షణమే నిలిపి వేసి గ్రామ గుట్టను మరియు దేవాలయ భూములను సంరక్షించాలని కోరారు. తరుచూ తవ్వకాలు జరుపుచు , ఆపరిమితికి మించిన లోడ్ తో టిప్పర్లు రోడ్లపై తిరగడం వల్ల రోడ్లు చెడిపోతున్నాయని, ప్రజలు తీవ అవస్థలు గురవుతున్నారని వెంటనే ఈ అక్రమ తవ్వకాలను నివారించి, త్రవ్వకాలు జరిపే వ్యక్తి పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోగలరని గ్రామస్థులు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు రమణ, గంగ మల్లయ్య, అరుణ్ రావు, ప్రవీణ్, వెంకటేష్, రవి, పరమేష్, గంగా నర్సయ్య, అనిల్, లక్ష్మణ్, సతీష్, నవీన్, ప్రశాంత్, శ్రీకాంత్, సురేష్, ఉపేందర్ తదిదరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...