కరీంనగర్ లో ఘనంగా బీమా కోరేగావ్ శౌర్య దివాస్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భీమా కోరేగావ్ విజయోత్సవ వేడుకల్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అద్వర్యం లో ఘన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మేడి మహేష్ మాట్లాడుతూ 1818 సంవత్సరంలో పిష్వా సైన్యంపై దళిత మహర్లు యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న సందర్భంగా భీమా కోరేగావ్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. జనవరి 01 తారీఖున రాత్రింబవళ్లు ఈ యుద్ధం జరిగిందని, ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం లోని 500దళిత మహర్లు ఈ యుద్ధంలో 28 వెయ్యిల పీస్వా బ్రాహ్మణ సైన్యంను ఊచకోత కోసి 500 దళిత మహర్లు విజయం సాధించారు .ఈ యుద్ధంలో 47 మంది దళిత మహర్లు వీరమరణం పొందారు. వారికి చిహ్నంగా బ్రిటిష్ ప్రభుత్వం బీమా కోరేగావ్ స్థూపాన్ని నిర్మించారు. చరిత్రలో మైలురాయిగా నిలిచింది జనవరి 01న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూర్వ దళిత మహర్ల ధైర్య సాహసాలను కొనియాడుతూ ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున భీమా కోరేగావ్ స్తూపం వద్ద వారికి నివాళులర్పించి ఆ రోజు మొత్తము అక్కడే గడిపేవారని, అందుకే ఈ దళిత మహర్ల చరిత్ర విజయం ప్రపంచానికి తెలిసిందని ప్రతి సంవత్సరం నూతన సంవత్సర సంతోషాన్ని ఈ యొక్క బీమా కోరేగావ్ చరిత్రను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లూ మేడి మహేష్ తేలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దళితరత్న మేడి రాజావీరు, మామిడిపల్లి బాపయ్య, మేడి మహేష్, మొగరం రమేష్, సుంచు లత శ్రీ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబారి కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే ప్రభాకర్, శంకరపట్నం మండల అద్యక్షుడు గొట్టే అర్జున్, మండల ప్రదాన కార్యదర్శి దేవునూరి కుమారస్వామి, పారునంది జలపతి, దళిత సంఘాల నాయకులు పాటాకుల భూమయ్య, కుతాడి శివరాజు గంట మహేందర్ , నిజాంపేట శ్రీనివాస్ ,జక్కన్న పెళ్లి గణేష్ , గోపాల భూషణ్ రావు, రామ్ చందర్, సముద్రాల సదానందం,తాళ్లపెల్లి మహేష్,సముద్రాల ప్రవీణ్ ,గోదారి లక్ష్మణ్ తదితరులు పల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...