ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *గురు నానక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజి , హా
ఇబ్రహీంపట్నం సమీపంలో గల గురు నానక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ , హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం లో స్థానిక ప్రజలకు మరియు ఇతర గ్రామాలకు అందుబాటులో వుండే విధంగా బుధవారం నూతనంగా ఉచిత వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ టిఎస్ ఉమామహేశ్వర్ రావు , గౌరవ అతిథులుగా డాక్టర్ జి అనురాధ , డైరెక్టర్ అంకిత్ హాస్పిటల్, ఇబ్రహీంపట్నం, డాక్టర్ శ్రీనివాస్ , మెడికల్ సూపరింటెండెంట్, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి, డాక్టర్ దినేష్ , డైరెక్టర్ లిమ్స్ హాస్పిటల్ విచ్చేసి ఇబ్రహీంపట్నం లో స్థానిక ప్రజలకోసం ఏర్పాటు చేసిన నూతన హోమియో వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిధి ఏ సి పి శ్రీ ఉమామహేశ్వర రావు గారు మాట్లాడుతూ ముందుగా అయన గురు నానక్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, గురు నానక్ యాజమాన్యం ప్రారంభించిన ఈ హోమియోపతిక్ వైద్యశాల ద్వారా స్థానిక ప్రజలు వైద్య సదుపాయాలు ఉచితంగా పొందవచ్చని,డాక్టర్ సలహాలు మందులు కూడా పొందవచ్చని, ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా పొందాలని అయన ప్రజలను కోరడం జరిగింది. గౌరవ అతిధులు కూడా స్థానిక ప్రజలకోసం గురు నానక్ విద్యాసంస్థల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్యశాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన వైద్యసహాయాన్ని అందచేయాలని అందుకు కావలసిన సహకారాన్ని అందిస్తున్న యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలియ చేయడం జరిగింది.
కార్యక్రమంలో గురు నానక్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎస్ షైనీ మాట్లాడుతూ కార్యక్రమానికి అతిధులుగా వేంచేసిన వారికి యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ వైద్యశాల ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్థానిక ప్రజలకు, వృద్దులకు పిల్లలకు మరియు స్త్రీలకు వారి వారి ఆరోగ్య దృష్ట్యా ప్రతిభ కలిగిన హోమియో డాక్టర్ల చేత ఉచిత వైద్య పరీక్షలు చేసి వారికి సిపారసు చేసిన మందులను ఈ వైద్యశాల ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుందని అందుకు ఎలాంటి రుసుము తీసుకోమని చెప్పడం జరిగింది, కాబట్టి ఈ వైద్యశాల సదుపాయాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని అయన ప్రజలకు సూచించడం జరిగింది. అలాగే అయన స్థానిక యువత గురుంచి మాట్లాడుతూ తమ విద్యాసామర్థ్యాన్ని పెంచుకుని తద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచుకోవాలని తమ విద్యాసంస్థలలో కూడా అవకాశాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో హోమియోపతిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీమతి రేణుక , డాక్టర్ శివ , డాక్టర్ అర్పిత ముఖేర్జీ , డాక్టర్ సరితా డాక్టర్ వీ రేఖ , డాక్టర్ దీప , డాక్టర్ హంసవీణ , డాక్టర్ వసంత , డాక్టర్ అజయ్ , డాక్టర్ అనీషా మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు .
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...