ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి *రైతుబంధుతో అన్నదాతల కుటుంబాల్లో ఆనందం*
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబట్టిన రైతుబంధు పథకం ద్వారా అన్నదాతల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసిందని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తొమ్మిదవ విడత రైతుబంధు పథకం డబ్బులు నేటి నుండి నేరుగా రైతుల ఖాతాల్లో జరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాసంగి కాలం పంట పెట్టుబడి కోసం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన 55217 మంది రైతులకు 61.52 కోట్ల నిధులను కెసిఆర్ ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. ఎకరా రైతులనుండి మొదలుకొని దశలవారిగా రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమకానున్నదని అన్నారు. గడిచిన ఎనిమిది విడతలలో నియోజకవర్గంలోని 56వేల రైతుకుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 457.61 కోట్ల రూపాయల రైతుబంధు పంట పెట్టుబడి సాయం అందజేసిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా కేసీఆర్ అన్నంపెట్టి రైతన్నకు పంట పెట్టుబడి సాయం అందజేసి రైతుజనబాందవుడిగా కర్షకుల గుండెల్లో చిరస్థానం సాదించాడని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. కేంద్రంలోని కదిపి ప్రభుత్వం తెలంగాణను న్యాయబద్ధంగా రావలసిన నిధులను నిలిపివేసినా కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ యాసంగిలో ఇబ్రహింపట్నం మండలానికి చెందిన 16925 మంది రైతులకు 17.48 కోట్లు, అబ్దుల్లాపూర్మెట్టు 9468 రైతులకు 8.19 కోట్లు, మంబాల 14865 రైతులకు 16.17 కోట్లు, యాచారం మండలం 14 5189 రైతులక 19.68 కోట్లు పంటపెట్టుబడి సాయం బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. జిల్లా రైతుబంధు అద్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మండల పార్టీ అద్యక్షులు చిలుకల బుగ్గరాములు, చీరాల రమేష్, కర్నాటి రమేష్ గౌడ్, కొత్త కిషన్ గౌడ్, ఎంపిపిలు కృపేష్, నర్మద,జెడ్పిటిసి
జంగమ్మలు ఉన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...