ఓం సాయిరాం షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రజాపాలన స్నేహ
టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ మధిర డిసెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు దివ్య షిరిడి సాయిబాబా మందిరంలో ప్రజా పాలన స్నేహ నియోజవర్గం విలేకర్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ప్రజా పాలన స్నేహ టీవీ20 23 నూతన క్యాలెండర్ప్రజాపాలన దినపత్రిక, స్నేహ టీవీ క్యాలెండర్-2023, శ్రీ సాయిబాబా దేవాలయం నందుపలువురు ప్రముఖులతోశ్రీ దివ్య షిరిడి సాయిబాబా దేవాలయం మందిరం నందు "ప్రజా పాలన దినపత్రిక", "స్నేహ టీవీ నూతన క్యాలెండర్-2023," జర్నలిస్టులు (స్వామి) పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు జిల్లా కళాకారుల గౌరవ అధ్యక్షులు, ముఖ్య అతిథి "శ్రీ పూతుంబాక కృష్ణ ప్రసాద్ మధిర సేవా సమితి ఉపాధ్యక్షులు,హ్యూమన్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావు, మున్నూరు కాపు నియోజకవర్గ కన్వీనర్ ఆళ్ల కృష్ణ, రామభక్త కళాపరిషత్ చైర్మన్ బాబులగాయత్రి టైలర్ అధినేత కోమటి సుధాకర్ చేతులు మీదగా నూతన క్యాలెండర్ 2023" ఆవిష్కరించబడినది*
ఈ సందర్భంగా పూతుంబాక కృష్ణ ప్రసాద్ ప్రజాపాలన పత్రిక విలేఖరి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పుణ్యవతి దంపతులకు ప్రముఖులు చిరుు సన్మానం చేసి ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు స్వామి ప్రతినిత్యం వార్తలు సేకరించి, చక్కటి విషయాలను వాట్సాప్ ద్వారా తెలుపుతున్నందుకు, అనేక సేవా కార్యక్రమాల్లో ప్రజల మన్నన పొందిన వ్యక్తిగా, చిరు వ్యాపారం తో పాటు, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, సంఘ బాధ్యతలను తన బాధ్యతగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ, శాశ్వత పరిష్కారం కోసం, కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారుఈ సందర్భంగా భర్తకి తోడుగా భార్య పుణ్యవతి నేనున్నాను అంటూ సహకరిస్తున్న వారి సతీమణి, దంపతులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మరింత సేవ చేసే భాగ్యం శక్తి ఆ విధాత ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో అర్చకులు విలేకరులు భక్తులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...