ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి
*కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి కి నిరసనగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి యత్నం...అడ్డుకున్న పోలీసులు.. కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు*
*కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి కెసిఆర్ ప్రభుత్వం ఓటమికి సూచన... ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఉలిక్కిపడుతున్న ప్రగతి భవన్ *…
*చిలుక మధుసూదన్ రెడ్డి*
కెసిఆర్ ప్రభుత్వం గత అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం పై పోలీసులు దాడి చేసి సభ్యులను అరెస్ట్ చేసి రికార్డులు సీజ్ చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.. టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్‌కు చేరుకొని కేసీఆర్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన తెలుపడం జరిగింది.. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకోగా కేసీఆర్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలుపడం జరిగింది.
ఈ సందర్భంగా *చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ*.. కెసిఆర్ అవినీతి ఆక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తప్పా అని ప్రశ్నించారు...టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని వారి కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని ఇది తెలిసి భ్రమలో ఉన్న కేసీఆర్,కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుపుతున్నారని ఆరోపించారు.కెసిఆర్ ప్రభుత్వ దాడులకు బెదిరేది లేదని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు ఉందని ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని,దానికి ఆపే శక్తి ఎవరికీ లేదని ఆరోపించారు...ఇలాంటి దాడులకు,కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదని,కేసీఆర్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...