మధిర లో డిఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా పర్యటన విజయవంతం మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్స
విజయవంతమై మధిర రైల్వే నిలయం తనిఖీకి వచ్చిన సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ అజయ్ కుమార్ గుప్తా పర్యటన మధిరలో ముగిసింది. విజయవాడ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన డిఆర్ఎం తొలుత రైల్వే స్టేషన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్ బాల్ కోర్టును చిల్డ్రన్స్ పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు అనంతరం స్టేషన్ను మొత్తం పరిశీలించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి దిగే దగ్గర ఎత్తుగా ఉండటంతో దాన్ని సరి చేయాలని సూసించారు. అదేవిధంగా ప్రయాణికులకు నిరంతరం తాగునీరు సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. తొలిసారిగా మధిరకు వచ్చిన డిఆర్ఎమ్ కు కాంగ్రెస్ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం మధిర సేవాసమితి వాసవి క్లబ్ సిమ్మర్స్ అసోసియేషన్ రైల్వే ప్రయాణికుల సంఘం ఆధ్వర్యంలో పలు వినతి పత్రాలను అందజేశారు ముఖ్యంగా మధిర రైల్వే స్టేషన్ లో నవజీవన్ నిలుపుదల చేయాలని తిరుపతి వెళ్లేందుకు మధిరలో పద్మావతి ఎక్స్ ప్రెస్ ఆగుతుంది. కానీ తిరుగు ప్రయాణంలో పద్మావతి మధిర లో ఆగడం లేదని, దీనివల్ల భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ఈ ట్రైన్ ని మధిరలో ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం విజయవాడ వెళ్లేందుకు ప్యాసింజర్ రైలను పునరుద్ధరించాలని వారి కోరారు, లక్నో ఎక్స్ ప్రెస్ రైలును మధిరలో ఆపాలని వారు కోరారు. మూడవ లైను కోసం రైల్వే అధికారులు ప్రైవేటు స్థలాల్లోకి వచ్చి ఇది మాస్తలం అంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు డిఆర్ఎం కి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా మధిర రైల్వే ఫ్లాట్ పారాలపై రైల్వే కోచ్ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్పి డి చటోపాధ్యాయ ఏడిఈఎన్ అరుణ్ కుమార్ శర్మ ఐఓడబ్ల్యూ శ్రీనివాసరావు సీనియర్ డిఈఎన్ కృష్ణారెడ్డి, ప్రసాద్ రావు, సజ్జ రాజకీయ పార్టీ నేతలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మిరియాల రమణ గుప్తా, బెజవాడ రవిబాబు, జంగా నర్సిరెడ్డి, పల్లపోతు ప్రసాదరావు, ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు, జెవిరెడ్డి, శీలం నరసింహారావు మిరియాల కాశీ విశ్వేశ్వరరావు షేక్ జహంగీర్ చల్లా సత్యం తదితరులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...