సమస్యల సుడిగుండంలో మధిర రైల్వే స్టేషన్ నిలయం సమస్యలపై డిఆర్ఎం దృష్టి సారించాలి
మధిర డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతిని ధి ) నియోజకవర్గ ముఖ్యమైన మధిర ఉన్న రైల్వే నిలయంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. తొలిసారిగా మధిర రైల్వే స్టేషన్ తనిఖీ చేసేందుకు వస్తున్న సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా మధిర రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మధిర రైల్వే స్టేషన్ నుండి రైల్వే శాఖకు ప్రతిరోజు సుమారు రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. మధిర రైల్వేస్టేషన్లో భోగిల వివరాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజు కందుబాటులోకి వస్తున్న తరుణంలో భోగీలు వివరాలను మధిర రైల్వే నిలయంలో ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా రైల్వే నిలయానికి రెండో ప్లాట్ పారం పక్కన రైల్వే శాఖకు సంబంధించి విశాలమైన స్థలం ఖాళీగా ఉంది ఆ స్థలంలో భారీగా చెట్లు పెరిగి చిట్టెడును తలపిస్తున్నాయి. ఆ స్థలాన్ని శుభ్రం చేసి వినియోగంలోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు మొన్నటి వరకు ఒకటో ప్లాట్ పారం వైపు కూడా ఉన్న రైల్వే ఖాళీ స్థలం మురికి కోపంగా ఉండేది ఇటీవల మధిర పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థలాలను శుభ్రం చేసి పార్కులు ఏర్పాటు చేశారు. మధిర రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రోజురోజుకీ పట్టణ జనాభా పెరుగుతున్న తరుణంలో వన్ టౌన్ నుండి టూ టౌన్ కు రావాలంటే ఖచ్చితంగా రైలు పట్టాల మీదనుండే ప్రజలు రాకపోకలు కొనసాగించాలి దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు ఈ ప్రాంతంలో స్టెప్స్ కం అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు. డిఆర్ఎం వస్తున్నారని రైల్వే శాఖ అధికారులు ఆగమేఘాల మీద మధిర రైల్వే నిలయంలో ఫ్యాన్లు రిపేరు చేయించడం, రంగులు వేయించడం, త్రాగునీరు సౌకర్యం కల్పించడం, విశ్రాంతి గదులకు మరమ్మతులు చేపట్టటం, రెండు ప్లాట్ పారాలను శుభ్రంగా ఉంచటం రైల్వే పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడం లాంటి పనులను పూర్తి చేశారు. ఖమ్మం తర్వాత అతి పెద్దదైన మధిర రైల్వే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిఆర్ఎంని మధిర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...