సమాజ సేవలో నేను సైతం.!! కుమారుడి జన్మదినం పేదలకు దుప్పట్లు పంపిణి.
చేవెళ్ల డిసెంబర్ 07. (ప్రజాపాలన):-
సమాజ సేవలో నేను సైతం అంటూ సేవా దృక్పథంతో చేవెళ్ల వాస్తవ్యులు అత్తెల్లి జగన్నాథ్ రెడ్డి తన రెండవ శ్రీనికేత్ మొదటి పుట్టినరోజు హంగులు ఆర్భాటాలు లేకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
బుధవారం చేవెళ్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బండారు శైలజ చేతుల మీదుగా అందజేశారు. గ్రామ సచివాలయంలో కార్మికుల సమక్షంలో శ్రీ నికేత్ రెడ్డి చే సర్పంచ్ కేక్ కట్ చేయించి నోరు తీపి చేసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...హంగులు ఆర్భాటాలు లేకుండా సేవాభావంతో ముందుకొచ్చి తన కుమారుడు జన్మదినం సందర్భంగా కార్మికులకు దుప్పట్లు పంచాలనే ఆలోచన వచ్చిన జగన్ ని ముందుగా అభినందించారు. చలికాలం అవడంతో ఇబ్బంది పడుతున్న పేదలను దృష్టిలో ఉంచుకొని ఈ సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. భవాని,జగన్నాథ్ రెడ్డి దంపతులు గతంలో అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు విషయంలో చేసిన సేవలను గుర్తుచేసి వారు కొనియాడారు. సేవా భావంతో ముందుకెళ్లే వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ శైలజ కోరారు. అనంతరం ప్రభుత్వ వసతిగృహాలలో, పాఠశాలలలో, అంగన్వాడి కేంద్రాలలో విధులు నిర్వహించే వారికి, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని తను నివాసం ఉంటున్న ప్రాంతంలో మొక్కలను నాటారు. తమ జన్మదినం కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో తృప్తిని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో... పర్యావరణ పరిరక్షణ అవార్డు గ్రహీత, సామాజికవేత్త పి. రామకృష్ణారావు, ఉపసర్పంచ్ గంగి యాదయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్,పంచాయతీ సిబ్బంది నరేందర్ రెడ్డి, మద్దెల యాదయ్య, శ్రీకాంత్,బి. యాదయ్య వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...