వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం మహానదానం
మధిర రూరల్ డిసెంబర్ 7, ప్రజా పాలన ప్రతినిధిమధిర పట్టణంలోని లడక బజార్లోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఊరేగింపు ఆరట్టు ఉత్సవాలు బుధవారం నాడు వైభవంగా నిర్వహించారు.గత నెల 30వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఉంచి అయ్యప్ప మాలదారులు, భక్తులు వైరా నది ప్రాంతం లో ఆరెట్ల ఉత్సవం భాగంగా బాణాసంచ కలుస్తూ, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలతో స్వామివారిని ఘనంగా ఊరేగించారు.మధ్యాహ్నం ప్రారంభమైన ఊరేగింపు పట్టణంలోని వైరా నది లో నది స్థానం ఆరట్టు ఉత్సవం కొనసాగింది అనంతరం మహిళలకు పసుపు కుంకుమ వితరణ చేసి. మధ్యాహ్నం స్వామి వారు తిరిగి ఆలయం వద్దకు చేరుకున్న అనంతరం స్వామివారి ఉత్సవాలు. స్వామి వారితోపాటు అయ్యప్ప మాలదారులు, భక్తులు ఆలయం.అయ్యప్ప స్వామి ఊరేగింపు సందర్భంగా స్థానిక లడక బజారుకు చెందిన దేశభక్తి యువజన సంఘం, అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో .బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భముగా బుధవారం స్వామివారికి ఆరట్టు నదీ స్నానానికి ఘనంగా నిర్వహించారు అనంతరం అయ్యప్ప దేవాలయం మహానదానికి కార్యక్రమం పసూర గ్రూప్ అధినేత పబ్బతి రవికుమార్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగా హనుమంతరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి అయ్యప్ప దేవాలయం కమిటీ వారికి సేవ చేసే భక్తులు అభినందనలు తెలుపుతూ ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి స్వామి అయ్యప్ప కృపకు పాత్రుడా ఆలయ కమిటీ వారికి అభినందనలు తెలుపుతూ 15 మండలం వార్షికోత్సవం భాగంగా ఈ మహా అన్నదాన కార్యక్రమ స్వామి ప్రసాదం అందించటం ఆలయ కమిటీ వారికి అభినందనలు తెలిపారు. ఈరోజు ఉత్సవంలో భాగంగా తొమ్మిది గంటలకు ఆలయం వద్ద నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వైరా నది వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి, నదీ స్నానం నిర్వహించి నది తీరం వద్ద విగ్రహానికి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించి అనంతరం స్వామి వారికి అభిషేకించిన పసుపు, కుంకుమలను మహిళల సౌభాగ్యం కొరకు అందజేయడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ మహా అన్నదానాన్ని ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ సేవకులు భక్తులు ప్రజలకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు ఆలయం వద్ద అయ్యప్ప లకు, భక్తులకు మహా అన్నదానం సహకరించినందుకు దాతలకు ప్రజలకు సేవకులు అభినందనలు తెలిపారు. ఈరోజు ఉదయాస్తమ పూజలు అప్పారావు దంపతులు పూజలు నిర్వహించారు సాయంత్రం స్వామి అయ్యప్ప దేవాలయంలో పడి పూజ సివేలిి కార్యక్రమానికి అప్పారావు కుటుంబ సభ్యులు పాల్గొని మాలాదారులకు భిక్షష ఏర్పాటుచేసి నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...