ప్రజాపాలన షాబాద్ ::--షాబాద్ మండల్ మన్మరి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వే
ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ వారసులు నర్సింలు అంజయ్య మాట్లాడుతూ రాగి విత్తు రవ్వంత ఓ పక్షి రెట్ట నుంచి వస్తుంది ఏ గోడ సందులో పడి అక్కడే మొలిచి ఎలాగో పెరిగి వటవృక్షమై ఎందరికో నీడనిస్తుంది మన బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అలాంటిదే కుల వివక్షతో అడుగడుగునా అవమానం లేత వయసులో అంటరానివాడని దూరం దూరం అన్నారు పసిడి హృదయం గాయమైంది మనసును కలచివేసింది పట్టుదల పెరిగింది దేయం దృఢమైంది చదువులమ్మ అంటరాని వాడని చుడక ఆదరించింది అందలం ఎక్కించింది డిగ్రీల కిరీటాలు నెత్తిన పెట్టింది చుక్కల్లో చంద్రుని లా చేసింది మట్టిలో మాణిక్యంలా ఎదిగాడు వచ్చినా అవకాశాలు జారవిడచక ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగాడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న నిలువెత్తు నిజాయితీపరుడు పోరాటాలంటే ముందుండే పోరాట యోధుడు సమానత్వమే మానవత్వ మనుగడకు సోపానం అన్న స్ఫూర్తి ప్రదాత ఆస్ఫూర్తితో రాజ్యాంగ రచన కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుడికి ప్రతీక మన బాబాసాహెబ్ తెలివితేటలను కులమనే కట్టడి చేయలేదని నిరూపించిన మహా మనిషి మబ్బు వెనక దాగిన సూర్యుడు మన అంబేద్కర్ భారతరత్నంగా ఎదిగి దళిత డైమండ్ మన అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కాకుండా ప్రతి ఒక్క కులం వారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో *అధ్యక్షుడు అర్జునయ్య షాబాద్ సత్యనారాయణ బేగరి అంజయ్య అంతారం నర్సింలు రంగాపురమ్ వెంకటేష్ బేగరి శంకరయ్య ఎర్ల జగదీష్ రెడ్డి అంతారం రాంచెంద్రయ్య బేగరి జంగిలయ్య కాకర్జాల శంకరయ్య అంతారం చిన్న నర్సింలు కందివనం నర్సింలు గౌడ్ కందిమనం సత్యనారాయణ గౌడ్ అంతరం సతీష్ బేగరి మోహన్ సాకలి వెంకటేష్ చాగంటి నగేష్ రంగపూరం మహేందర్ సురేష్ గౌడ్ బేగరి మధు భానుచందర్ గౌడ్ మురళి శాగంటి బాబు శ్రీరంగపూరం శ్రీను తదితరులు పాల్గొన్నారు*
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...