మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం.ప్రపంచ మృత్తిక నేలదినోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్
మధిర రూరల్ డిసెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయక శాఖ ఆధ్వర్యంలోమనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం అని ఆరోగ్యవంతమైన నేల ఉన్నప్పుడే ప్రపంచ వ్యాప్తంగా జనాభా ను పోషించడానికి కావాల్సిన ఆహరోత్పత్తి సాధ్యం అవుతుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు సోమవారం నాడు మధిర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు ఉన్న రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవాళికి అందే ఆహారంలో 95% శాతాన్ని నేల అందిస్తుందని మిగిలిన 5% శాతం సముద్రాలు, నదులు మొదలైన వాటి నుంచి లభిస్తుందన్నారు అందుకే నేలను కాపాడుకునే లక్ష్యాలు నిర్దేశించుకునేందుకు ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ మృత్తిక దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నేల సహజత్వం కాపాడటానికి ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడానికి అలానే పేదరిక నిర్మూలనకు కృషి చేసిన థాయిలాండ్ రాజు భూమిబోల్ గారి జయంతిని ప్రపంచ మృత్తిక దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగం పై ప్రత్యేక దృష్టి సారించారని అందులో బాగంగా రైతుకు అండగా ఉండేందుకు రైతు బంధు, రైతు బీమా , ఉచిత విద్యుత్ సరఫరా, పంట కొనుగోలు లాంటి ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు అలానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో అటవీ శాతం పెరిగిందని తెలిపారు కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులుు ఏడివెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ చైర్మన్ నాగేశ్వరరావు ఆత్మమ కమిిిిటీ చైర్మన్ కోటేశ్వరరావు మండల రైతుు బంధు సభ్యులు చావా వేణుప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...