ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి. *రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ కలెక్ట
ఈ సందర్భంగా రైతు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అందుకే రైతుల కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో రైతులు అరిగొస పడుతున్నారు. పంట పండించేందుకు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, అప్పుచేసి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదు, రుణాలు లేవు, రుణ మాఫీ చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా నిరుపేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు భూమిపై హక్కు అనేది లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం పోడు రైతుల భూములు దౌర్జన్యంగా లాక్కొని హింసిస్తున్నారని ఆరోపించారు . తక్షణమే రైతులుఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
2023 లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె రైతు రాజ్యం వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తాం, ఏకకాలంలో 2 లక్షల రుణ మాఫీ చేస్తాం, పోడు రైతులకు అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి , డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి , సీనియర్ నాయకులు ఈసీ శేకర్ గౌడ్, కొత్త కురుమ శివకుమార్ జెడ్ పి టి సి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, శంకర్, మల్లేష్, చేతల్ల సంజీవ, స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కళ్లెం శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ దేసారం జగన్ మోహన్ గౌడ్, యూత్ కాంగ్రెస్ సౌండ్ శ్రీను, వార్డు మెంబర్ రాహుల్ కాంటేకర్, ఉషియరి మధు, రాంబాబు, హతిరామ్, నర్సింహ్మ, అక్షయ్ రెడ్డి, శ్రీకాంత్, అఖిల్, సీనియర్ నాయకులు, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, ఈర్లపల్లి వెంకటరెడ్డి, మహిళ అధ్యక్షురాళ్ళు, మహిళ కార్యకర్తలు, యువజన నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, రైతులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...