తోలు తీస్తా....నంటూ ఆశా వర్కర్లపై హెల్త్ ఆఫీసర్ జులుం
ఇదేమి బూతు పురాణం అంటూ మండిపడుతున్న మహిళలు అశ్వారావుపేట ప్రజా పాలన (ప్రతినిధి) : తోలు తీస్తా..... నంటూ ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగి మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వినాయకపురం పిహెచ్సి పరిధిలోని అశ్వారావుపేట ఆశా వర్కర్లతో అశ్వారావుపేట లో జరిగిన మీటింగులో హెచ్ ఈ ఓ గా పనిచేస్తున్న అజ్మీర వెంకటేశ్వరరావు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ అనేక రకాలుగా దూషించారని పలువురు ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో సంవత్సరాలుగా అనేక కష్టనష్టాలకోర్చి ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నామని, కనీసం మా వయసుకు కూడా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ మమ్మల్ని అగౌరవపరుస్తున్నారని కొందరు వాపోతున్నారు. సంస్థలో మేము చిన్న చిన్న ఉద్యోగులమని, ఎదురు మాట్లాడితే ఏమవుతుందోనని భయపడుతూ ఉద్యోగం చేయాల్సి వస్తుందని, ఎన్నో రకాల అవమానాలు భరిస్తూ వస్తున్నప్పటికి, మమ్ములను బానిసలుగా చూడటం సహించలేకపోతున్నామని, కొందరు ఆశ వర్కర్లు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. హెచ్ఈవోగా పనిచేస్తున్న ఆఫీసర్ దమ్మపేట, పట్వారి గూడెం, గుమ్మడవల్లి, వినాయకపురం తదితర ఏరియాలలో యూనిట్ ఆఫీసర్ గా పని చేస్తారని, అందరూ ఎంతో గౌరవంగా చూస్తామని, కానీ సదరు ఆఫీసర్ ఈ విధంగా ప్రవర్తించడంతో ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఉన్నామని, గతంలో అనేక మార్లు ఈ విధంగా అవమానాలకు గురైనా ఎవరు ఎదురు మాట్లాడలేదని, ఇదే అదనుగా భావించిన సదరు అధికారి ఇటువంటి మాటలతో వేధింపులు నిత్యకృత్యమయ్యాయని, ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఇటువంటి అధికారులపై తగు చర్యలు తీసుకొని, మా గౌరవాన్ని కాపాడాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. ఈ విషయమై సదరు అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...