అభివృద్ధి దాతలింగాల కమల్ రాజ్ దన్యవాదాలుమేడికొండ.కళ్యాణి కిరణ్
మధిర డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు నియోజకవర్గం అభివృద్ధి దాత జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అనేక సమస్యలు గురించి అడగగానే స్పందించిన మనసున్న మహారాజు అనే అభివృద్ధిలో దూసుకు వెళ్తూమడుపల్లి నుండి మధిర ఆర్&బి రోడ్డు సమస్య గురించి అడుగగానే మడుపల్లి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందిని సావధానంగా విన్న మనసున్న మారాజు మధిర అభివృద్ధి ప్రదాత లింగాల కమల్ రాజు మధిర-మోటమర్రి ఆర్ &బి రోడ్డుకి కాలనుగుణ పునరుద్దరణ పనుల కోసం దాదాపు రూ.2.30కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు మడుపల్లి ప్రజల పక్షాన, మడుపల్లి తెరాస పార్టీ తరపున హృదయ పూర్వక దన్యవాదాలు తెలియచేస్తున్నాం.అంతేకాకుండా మధిర నియోజవర్గంలోఅనేక పట్టణ సర్వతోముఖాభివృద్ధి కోసం వంద పడకల దవఖానా, మధిర ట్యాంక్ బండ్,సెంట్రల్ లైటింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం అలాగే చిరు వ్యాపారస్తులక స్థలంలో శాశ్వతంగా పరిష్కారం దిశగా అనేక మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ విద్యుత్్ కరుణ పనులకు నిధులు మంజూరు చేయించిన పెద్దలు బంగారు తెలంగాణ స్వాప్నికులు కెసిఆర్ కి మున్సిపల్ శాఖా మాత్యులు కేటీఆర్ కి,ఆరోగ్య మంత్రి హరీష్ కి, రోడ్ల శాఖ శాఖా ప్రశాంత్ రెడ్డి రవాణా శాఖా మంత్రి పువ్వాడ ఎంపీ నామా జిల్లా అధ్యక్షులు తాతా మధు అలాగే వీటన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చొరవ చూపించి నిధులు మంజూరు చేయించడమే కాకుండా,పనులను నిత్యం పర్వవేక్షిస్తూ ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలో సలహాలు సూచనలు కూడా చేస్తూ నడిపిస్తున్న మధిర తెరాస పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ కి ప్రజలందరి పక్షాన టిఆర్ఎస్ నాయకులుు మేడికొండ కిరణ్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...