బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ గ్రామ కమిటీ మరియు యువజన కమిటీ ఏర్పాటు బూర్గంపాడు ( ప్రజా పా
బుర్గం పహాడ్ మండలం లోని నాగినేని ప్రోలు రెడ్డి పాలెం గ్రామంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతా రావు ఆదేశాల మేరకు ముస్లిం మైనారిటీ గ్రామ కమిటీ మరియు గ్రామ యువజన విభాగం కమిటీ వేయడం జరిగిందన ఈ కార్య క్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ కార్య క్రమాలు ప్రజల లోకి తీసుకు వెళ్ళడం లో గ్రామ కమిటీ మరియు గ్రామ యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని మైనారిటీ మండల ఇంచార్జి జక్కం సుబ్రహ్మణ్యం అన్నారు., మైనారిటీ మండల అధ్యక్షుడు షేక్ సాధిక్ పాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ ప్రధాన కార్యదర్శిగుల్ మొహమ్మద్ మాట్లాడుతూ భవిష్యత్ రాజకీయాల్లో యువకులు అన్నీ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళి ప్రచారం చేయాలన్నారు, మన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతా రావు చేస్తున్న అభివృద్ధిని అందరికి తెలిసేలా గ్రామంలో ఉన్న నాయకులు, మరియు యువత బాధ్యత తీసుకోవాలన్నారు.,అదే విధంగా గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు,ఈ నియోజక వర్గం అభివృద్ది కేవలం రేగ కాంతా రావు గారితో నే సాధ్యం అన్నారు,ఈ సందర్భంగా మండల మైనారిటీ ఇంచార్జి జక్కం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భవిష్యత్తు నాయకుడు రేగ కాంతా రావు అని,వచ్చే ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఎమ్మెల్యే రేగా కాంతా రావు ని గెలిపించి మంత్రి స్థానంలో నిల పెట్టాలని కోరారు,ఈ సందర్భంగా ఎన్నుకున్న నాగీనేని ప్రొలు రెడ్డి పాలెం గ్రామ కమిటీ అధ్యక్షులుగా మొహమ్మద్ సత్తార్, ఉపాధ్యక్షులుగా షేక్, అబ్బాస్, ప్రధాన కార్యదర్శి గా షేక్,ఇమామ్ సాబ్, కోసాధి కారిగా, షేక్ యాకూబ్ పాష, ను మరియు కార్య వర్గాన్ని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు,అదే విధంగా యూత్ కమిటీ లో అధ్యక్షుడిగా షేక్ శారూఫ్ ఉపాధ్యక్షులుగా షేక్ ఆఫ్రోజ్ , ప్రధాన కార్యదర్శి గా షేక్ వాజిద్ , కోశాధికారి గా షేక్ ఫాయాజ్, కార్య వర్గ సభ్యులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ అధ్యక్షుడు కాటం వెంకట రామిరెడ్డి మరియు మైనారిటీ మండల ఇంచార్జి జక్కం సుబ్రహ్మణ్యం మండల మైనారిటీ అధ్యక్షుడు షేక్ సాదిక్ పాషా, మండల ప్రధాన కార్యదర్శి షేక్ గుల్ మొహమ్మద్, గ్రామ ప్రజలు గ్రామ యూత్ పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...