ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి *అసైన్ మెంట్ ప్రభుత్వ భూములో సాగు చేసుకొని
మంచాల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ అరుట్ల గ్రామ రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 1363 ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిలో గత కొన్ని ఏండ్ల నుండి అరుట్ల చెన్నారెడ్డి గూడ ఎల్లమ్మ తండా బోడ కొండ గ్రామాలకు చెందిన ఎస్టీ.బిసి.ఎస్సి వర్గాలకు చెందిన నిరు పేద రైతులు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు ఈ రైతులందరికీ గత ప్రభుత్వలు సర్టిఫికెట్లు పంపిణీ చేసాయి పాస్ బుక్ లు ఇవ్వటం జరిగింది అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డ్ కార్యక్రమంలో అసైన్ మెంట్ ప్రభుత్వ భూమి1363సర్వే నెంబర్ లోఉన్న రైతులకు పంపిణీ చేసిన భూమి వివరాలు పూర్తిగా ఆన్ లైన్ రికార్డు ల నుండి తొలగించటం జరిగింది ఈ విషయం పై రైతులు అందరూ కలసి మాకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి మాకు ధరణి పోర్టలోపెట్టి ఈ పాస్ బుక్ లుఇవ్వాలి అని తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేయటంతో కొంత మంది రైతులకే పాస్ బుక్ పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది అన్నారు పాస్ బుక్ లు రాని మరి కొంత మంది రైతులు మాకు పాస్ బుక్ లు రాలేదు అని అడుగుతే ఈ సేవలో1500వందలు పెట్టి దరఖాస్తు పెట్టుకోవాలి అని అధికారులు చెప్పటంతో చాలా మంది రైతులు డబ్బులు ఖర్చు పెట్టి ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతు కు భూమి వివరాలు ధరణి పోర్టలో నమోదు కాలేదు మళ్ళీ అధికారులను అడుగుతే అన్ని రిజెక్ట్ అయ్యాయి అని సమాధానం చెప్పటమే కాకుండా మళ్ళీ ఈ సేవలో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు ఈ సేవ కేంద్రానికి వెళ్ళి అడుగుతే దరఖాస్తు చేసుకోవటానికి1363సర్వే నెంబర్ ఆప్షన్ లేదు అని చెప్పటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం భూమిలో సాగు చేసుకుని జీవనం సాగిస్తు రికార్డులోఉన్న ప్రతి రైతు వివరాలు ధరణి పోర్టలో నమోదు చేస్తాం పాస్ బుక్ లు ఇస్తాం రైతులు అందరూ ఈ సేవ కేంద్రలో దరఖాస్తు చేసుకోవాలి అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఇప్పట్టి వరకు ఏ ఒక్క రైతుకు న్యాయం చేయక పోగా దరఖాస్తు కూడా చేసుకోకుండా ఆప్షన్ తీసి వేయటం మహా దారుణం అన్నారు ఇప్పట్టికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సేవలో దరఖాస్తు చేసుకోవటానికి 1363 సర్వే నెంబర్ ఆప్షన్ మొదలు పెట్టాలి రైతుల రికార్డు లు అన్ని పరిశీలించి రైతుల భూమూల వివరాలు ధరణి పోర్టలో నమోదు చేసి ఈ పాస్ బుక్ పంపిణీ చేసి రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...