ఉద్యమ తొలి అమరుడు పోలీస్ క్రిష్టన్న వాల్ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్
ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధిమలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ గారిని యాదిలో తలుసుకుంటు13వ,సంస్మరణ దినంను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రేపు 01/12/2022సమయం ఉ,10 గంటలకు అమరవీరుల స్తూపం గన్ పార్క్
హైదరాబాద్ నందు,
నిర్వహిస్తూన్న సందర్భంగా ఈరోజు ఇబ్రహీంపట్నం శాసనసభ సభ్యులు , మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా
గోడ పత్రిక మరియు కరపత్రం విడుదల చేయడం జరిగింది,అదేవిధంగా ఇబ్రహీంపట్నం, యాచారం,మంచల్,
అబ్దుల్లాపూర్, పోలిస్ స్టేషన్ లలో కూడ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటి సభ్యులు బొద్రమోని యాదగిరి ముదిరాజ్ , ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కమిటీ సభ్యుడు జిలమోని రవీందర్ గారు,మంచల్ మండల మత్స్యశాఖ అధ్యక్షుడు తలారి సతీష్ చంద్ర, యాచారం మండల అధ్యక్షుడు నీలం శ్రీకాంత్ ,వైస్ ప్రెసిడెంట్ అశోక్ , సంగం రాజు,యాచార మండల ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.
DEC 1 పోలీస్ కిష్టన్న వర్ధంతినిప్రభుత్వం
అధికారికంగ నిర్వహించాలి.
కామారెడ్డి మెడికల్ కాలేజ్ కి కిష్టన్న పెరు పెట్టాలి.
పోలీస్ డిపార్ట్ మెంట్ లో కిష్టన్న పెరుమీదుగాఅవార్డులు ఇవ్వాలి.
ట్యాంక్ బండ్ పై కిష్టన్న విగ్రహం పెట్టాలి.
ప్రతి గ్రామంలో ప్రతి ముదిరాజ్ సంగం అద్వర్యం లోకిష్టన్నవర్ధంతినిర్వహించాలి
మన అమర వీరుల చరిత్ర మనమే రాసుకుంటు అందరికి తెలిసేలా చేయాలి.
పోలీస్ కిష్టన్న తో పాటు 84 మంది అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మనం వారి త్యాగాలు గుర్తు చేసుకుందం
నవ్వేటోడు నవ్విన తిట్టే టోడు తిట్టిన ఎన్ని రకలుగా హింహించిన మా ఏకైక లక్ష్యం బి సి ఎ అనే ముక్తకంఠంతో పోరాడుతున్నది తెలంగాణ ముదిరాజ్ మహాసభమాత్రమే.
కాలంతో కలిసి వచ్చే అవకాశాలు ముదిరాజ్ కులం ఉపయోగించు కొకపోవడం వెనుకబాటుతనానికి కారణం అవుతుంది.ముదిరాజ్ రాజకీయ నాయకుల్లో మార్పు రాకపోతే మన మొదటి రణం మన నాయకులపై నే ఉంటుంది.
పోలీస్ కిష్టన్నకు జోహార్లు అర్పిస్తూ DEC1 న గ్రామాల్లో ప్రతి ముదిరాజ్ సంగం జెండాలు ఎగురవేసి ఘనంగా నివాళులు అర్పించాలి ముదిరాజులు , పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఆయన తెలిపారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...