మధిర కోర్టు నూతన భవన నిర్మాణ పనుల్లో జాప్యంసంవత్సరాలు గడుస్తున్నా స్పందించని అధికారులు, కా
మధిర నవంబర్ 29 (ప్రజా పాలన ప్రతినిధి) నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన మధిరలో నిర్మిస్తున్న కోర్టు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. రాజకీయ చైతన్యం కలిగిన మధిర ప్రాంతంలో నిజాం కాలం నుండి సుదీర్ఘకాలంగా మధిర కోర్టు ప్రజలకు అందుబాటులో ఉంది. కాలక్రమమైన ఈ భవనం కాస్త శిథిలావస్థకు చేరింది. దీనిపై మధిర బార్ అసోసియేషన్ అనేకసార్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్కు, జిల్లా న్యాయమూర్తికి వినతి పత్రాలు అందజేసి నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరారు.దీంతో నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు. కోర్టు మరమ్మతులు చేపట్టే వరకు అధికారులు మధిర పశువుల ఆసుపత్రి వద్ద తాత్కాలికంగా కోర్టు ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తావని చెప్పిన కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా పోయారు నిధులు మంజూరై సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు మధిర కోర్టు నూతన భవన పనులు చేపట్టలేదు. మధిర కోర్టుకు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గత నెలలో మధిర బార్ అసోసియేషన్ పిలుపుమేరకు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగారు. ప్రస్తుతం పశువుల ఆసుపత్రిలో నడుస్తున్న కోర్టులో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కక్షిదారులకు కూడా సరైన వసతులు లేవని వారు వాపోతున్నారు. పశువుల ఆసుపత్రిలో దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వస్తుందని న్యాయవాదులు వాపోతున్నారు. నూతన కోర్టు నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ నూతన భవనం నిర్మాణం చేపట్టానికి ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావటం లేదని న్యాయవాదులు పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు స్పందించట్లేదు అని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. పశువుల ఆస్పత్రి కోర్టు భవనంలో విధులు నామమాత్రంగా నిర్వహిస్తూ మిగతా పనులన్నీ శిథిలావస్థకు చేరిన కోర్టులోనే నిర్వహిస్తున్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన కోర్టు నిర్మాణ పనులను చేపట్టాలని బార్ అసోసియేషన్ కోరారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...