ఏరియా ఆసుపత్రి లో కరోనాతో వృద్ధురాలు మృతి
-వ్యాక్సిన్ కరువు - టీకాలు లేవు.
క్యాతనపల్లి, ఏప్రిల్ 20, ప్రజాపాలన : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో సింగరేణి యాజమాన్యం కార్పోరేటు ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందించడంతో పాటు ప్రత్యేకమైన కోవిడ్ 19 ఐసోలేషన్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఏరియా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చినవారు మృతి చెందడం పట్ల వైద్యాధికారి తీరుపట్ల కార్మికులు, కార్మికేతరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో ఏరియా ఆసుపత్రి నుండి కరీంనగర్ కు తీసుకెళ్తుండగా కరోనా సోకిన వ్యక్తి మృతిచెందడం, భగత్ సింగ్ నగర్ కు చెందిన మహిళ ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం రాగా వైద్యుల సూచనల మేరకు పరీక్షకు వెళ్లి వరుసక్రమంలో నిలబడి మృతిచెందడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఈ ఘటనలు మర్చిపోక ముందే మంగళవారం శ్రీరాంపూర్ ఎస్సార్పీ కాలనీకి చెందిన లక్ష్మి (73) వృద్ధురాలు ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో కరోనా వ్యాధికి చికిత్స పొందుతూ మృతిచెందడం అధికారుల మెరుగైన చికిత్స విధానానికి అద్దంపడుతుంది. అంత్యక్రియలకు క్యాతనపల్లి పురపాలక సంఘం కమీషనర్ కు సమాచారం ఇవ్వగా అధికారులు వెనువెంటనే అంత్యక్రియలు పూర్తిచేశారు.
వ్యాక్సిన్ కరువు టీకాలు లేవు:
ఏరియా ఆసుపత్రి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చు స్థలం వద్ద ఆసుపత్రి వర్గం వ్యాక్సిన్ సరఫరా లేనందున ఈ రోజు టీకాలు లేవనే గోడప్రతిని ఏర్పాటు చేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వివిధ, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు ఆసుపత్రి డివైసిఎంఓ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాలు ముందుగా పత్రిక ప్రకటన, సోషల్ మీడియా వివిధ రకాలుగా వ్యాక్సిన్ లేదనే విషయాన్ని ప్రచారం చేయకపోవడంతో ఆసుపత్రి వరకు వచ్చి వెనదిరగడం ఆసుపత్రి వర్గాల వైఫల్యానికి అద్దం పడుతుందా?
చలించని ఉన్నతాధికారులు :
ఏరియా ఆసుపత్రి వైద్యాధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలికాగా, మౌళిక వసతులు లేక పరీక్షలకు వచ్చిన వ్యక్తులు నిస్పృహలకు లోనవుతూ పరీక్షలు నిర్వహించడం కొసమెరుపు. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం బయటపడుతున్నా ఉన్నతాధికారులు చలించకపోవడం గమనార్హం.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...