స్వామిఅయ్యప్ప దేవాలయంఆలయంలో మండల పూజలు లో అన్నదానం పాల్గొన్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ
మధిర రూరల్ నవంబర్ 20 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మంగళవారం నాడు జరిగిన ఉదయాస్తాం పూజలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ దంపతులు పాల్గొని. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మన మధిరలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 15 మండల పూజలో భాగంగా స్వామి అయ్యప్ప దేవాలయంలో ఉదయాస్త పూజలు పాల్గొనటం శుభదినంగా అయ్యప్ప మాలాదారుల తో పూజ చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తూ స్వామి అయ్యప్ప దేవాలయం కార్తీక మాసంలో దేవాలయంలో స్వాములకు భిక్షా సద్ది ఏర్పాటు చేసి మన మధిర ఏరియా అయ్యప్ప స్వాములు ఇలాంటి కార్యక్రమం చేయడం ఆలయ దేవస్థానం వారికి అభినందనలు తెలుపుతూ అందరికీ స్వామి అయ్యప్ప దేవుని కృపకు పాతులు అవుతారని వారు తెలిపారు. అనంతరం ఈరోజు అన్నదాత అయ్యప్ప స్వామి భక్తులకు కళ్యాణ్ పుల్లారావు లక్ష్మి దంపతులు , మాలధారులకు వారు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప శివ గోపయ్య స్వామి గోవిందా భవాని మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు మా కుటుంబం సభ్యులతో ఈ కార్తీకమాసం మంగళవారం నాడు స్వామి అయ్యప్ప దేవాలయంలో అన్నదానం చేయటం స్వామి అయ్యప్ప దీవెనలు అందరికీ ఉండాలని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చలవాది శ్రీనివాస్ ధర్మారావు అర్చకులు గురుస్వామి బత్తుల శ్రీనివాసరావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ చెరుపల్లి శ్రీధర్ మైనీడి జగన్మోహన్ రావు పుల్లారావు అప్పారావు వంకాయ నాగేశ్వరావు బాబు మేడ వెంకటేశ్వరావు పుల్లారావు అప్పారావు భక్తులు అయ్యప్పలు స్వాములు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...